Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అరకు వాలీ » ఆకర్షణలు » టైడా

టైడా, అరకు వాలీ

1

టైడా తూర్పు కనుమల లో   ఒక చిన్న గ్రామం. ఈ గ్రామం వైజాగ్ నుండి సుమారు 75 కి. మీ.లు వుంటుంది. వైజాగ్ నుండి అరకు వెళ్ళే మార్గం లో దీనిని చేరవచ్చు. దట్టమైన అడవుల మధ్యలో, కాఫీ తోటల మధ్య లో ఒక అందమైన గ్రామం. నగర వాసులు వారాంతపు సెలవులకు ఈ ప్రదేశం చేరి విశ్రాంతిని అనుభవించి మరో మారు తమ దైనందిన జీవనం సాగించవచ్చు.

ఈ గ్రామం లో రిసార్ట్ లు , కొయ్య గుడిసె లు , చెట్ల పై ఇండ్లు వంటివి వుంటాయి. ఆంధ్ర ప్రదేశ్ టూరిజం శాఖ సహకారం తో ఇక్కడ జంగల్ బెల్స్ నేచర్ క్యాంపు నడుస్తోంది. వీరు వసతి మాత్రమె కాదు, ట్రెక్కింగ్, హైకింగ్ వంటి సాహస క్రీడలు కూడా నిర్వహిస్తారు. పక్షి సందర్శకులు పక్షులని గమనించవచ్చు. రోజువారి బిజీ జీవితాలతో అలసిన నగరవాసులకు శారీరక, మానసిక విశ్రాంతి తప్పక లభిస్తుంది.

 

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
16 Apr,Tue
Check Out
17 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed

Near by City