అర్కి కోట అర్కి పట్టణం లో కలదు. ఈ కోటను రానా ప్రిథ్వి సింగ్ 1695 1700 ల మధ్య నిర్మించారు. ఈ కోటను అడ్డం పెట్టుకొని సుమారు 1815 వరకు ఇక్కడ కల గూర్ఖా ప్రజలు బ్రిటిష్ వారిని అడ్డుకున్నారు. ఈ కోట, దాని నిర్మాణం లో రాజపుత్ర మొఘల్ శిల్ప తీరు కలిగి వుంటుంది. కోటలో అక్కడి ప్రజల జీవన విధానాలను ప్రతి బిమ్బిస్తూ అనేక పెయింటింగ్ లు వుంటాయి. కోటలో కొంత భాగం ఇపుడు ఒక వారసత్వ హోటల్ గా మార్చారు.



Click it and Unblock the Notifications