అర్కి కి బతాల్ ఘాతి కి మధ్య కల దుర్గ టెంపుల్ ఒక మంచి పర్యాటక ఆకర్షణ. ఈ గుడి లో దుర్గా దేవి కలదు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో వచ్చే నవరాత్రి కి పూజలు నిర్వహిస్తారు. దీనిని లుటూరు మహాదేవ టెంపుల్ కు ఎదురుగా శిఖర శిల్ప తీరు లో నిర్మించారు. ఇక్కడ కల సుందర ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి.



Click it and Unblock the Notifications