Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అర్కి » ఆకర్షణలు » లక్ష్మినారాయణ టెంపుల్

లక్ష్మినారాయణ టెంపుల్, అర్కి

1

అర్కి పట్టణం లో 1664 - 90 ల మధ్య ఈ టెంపుల్ ను చట్టార్ సింగ్ నిర్మించారు. 10వ శతాబ్దం లో నిర్మించిన ఈ దేవాలయం లో విష్ణువు మరియు లక్ష్మి దేవి వుంటారు. ఈ గుడిని రాజా సాహిల్ వర్మన్ శిఖర శిల్ప శైలి లో నిర్మించారు. ఈ దేవాలయం చంబ ప్రాంతం లోని అన్ని దేవాలయాల కంటే పురాతనం మరియు, పెద్దది. దీనిలో ఒక గర్భగుడి, మరియు మండపం వుంటాయి.

విష్ణుమూర్తి అవతారమైన నరసింహ విగ్రహం కూడా ఈ గుడి లో కలదు. ఈ టెంపుల్ ను మధ్య యుగంలో ఇండియా పై దండెత్తిన ముస్లిం లు ఏ మాత్రం ధ్వంసం చేయక వదిలి వేసారు. దీని చెక్క రోఫ్ అక్కడ పడే మంచు నుండి రక్షణ ఇస్తుంది. ఈ టెంపుల్ కాంప్లెక్స్ లో రాధాకృష్ణ, శివ, చంద్రగుప్త , గౌరీ శంకర్ ల గుడులు కూడా కలవు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu

Near by City