విమాన ప్రయాణం.
జుబ్బార్ హత్తి ఎయిర్ పోర్ట్ అర్కి కి 40 కి. మీ. ల దూరం లో కలదు. మరో ఏమ్పికగా 90 కి. మీ.ల దూరం లో కల చండి గర్ ఎయిర్ పోర్ట్ నుండి కూడా చేరవాచు. ఈ ఎయిర్ పోర్ట్ నుండి షిమ్లా, ఢిల్లీ, ముంబై నగరాలకు విమానాలు కలవు. ఎయిర్ పోర్ట్ నుండి టాక్సీ ల లో అర్కి చేరవచ్చు.