ఉత్తమ సమయంఅర్కి ని సంవత్సరం లో ఎప్పుడు అయినా దర్శించ వచ్చు. అయితే, సైట్ సీఇంగ్ , పర్యటన, లకు వేసవి అనుకూలం. ప్రకృతి దృశ్యాలు మాత్రం వర్షాకాలం, వర్షాకాలం వెళ్ళిన వెంటనే ఎంతో బాగుంటాయి.
ఈ ప్రదేశం వాతావరణం సంవత్సరం లో చాలా భాగం అనుకూలం గానే వుంటుంది. వేసవి సౌకర్యం, వింటర్ చలి గా వుంటుంది.వేసవిఈ ప్రాంతం లో వేసవి మార్చ్ లో మొదలై జూన్ వరకూ వుంటుంది. ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల నుండి 30 డిగ్రీల వరకూ మారుతూంటాయి.
వర్షాకాలంవర్షాకాలం జూలై లో మొదలై ఆగష్టు వరకు వుంటుంది. తేమ అధికం. వర్షాకాలం, వర్షాలు వెళ్ళిన తర్వాత ఇక్కడి ప్రదేశాలు వికసించే పూవులతో ఎంతో సుందరం గా వుంటాయి.
చలికాలంచలికాలం నవంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకు వుంటుంది. ఈ సమయం లో మంచు అధికంగా పది, ఉష్ణోగ్రతలు జీరో కింది స్థాయి కి కూడా పది పోతాయి.