రైలు ప్రయాణం
ఔంధా నాగనాధ్ చేరాలంటే, చోండి సమీప రైలు స్టేషన్. అది సుమారు 21 కి.మీ.ల దూరంలో కలదు. చోండి నుండి మహారాష్ట్రలోని అన్ని ప్రదేశాలకు రైళ్ళు కలవు. 25 కి.మీ.ల దూరంలో కల హింగోలి కూడా తేలికగా చేరవచ్చు. క్యాబ్ లు, బస్ లు తేలికగా లభిస్తాయి.
రైలు స్టేషన్లు ఔంధా నాగనాధ్