విమాన ప్రయాణం ఔరంగాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చికల్తానా విమానాశ్రయం పట్టణం నుండి షుమారు 10 కి.మీ. లదూరంలో ఉంటుంది. ఈ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్ వేస్, కింగ్ ఫిషర్ క్లాస్, కింగ్ ఫిషర్ రెడ్ మరియు జెట్ లైట్ సర్వీసులుంటాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఇది కలుపబడి ఉంది. జైపూర్, జోధ్ పూర్, ముంబై, పూనే మరియు ఢిల్లీ లనుండి నిరంతర విమాన సేవలు కలవు.