Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఔరంగాబాద్ » ఆకర్షణలు
  • 01బీబీ కా మక్ బారా

    బీబీకా మక్ బారా ప్రసిద్ధ కట్టడం. ఔరంగాబాద్ నుండి 5 కి.మీ.ల దూరంలో కలదు. దీనిని ఔరంగజేబ్ కుమారుడు తన తల్లి బేగం రబియా దురాని జ్ఞాపకార్ధం 1678లో నిర్మించాడు.   ఈ కట్టడాన్ని అటా ఉల్లా తాజ్ మహల్ పోలికలో రూపొందించాడు. చాలావరకు నిర్మాణం తాజ్ మహల్ ను పోలి...

    + అధికంగా చదవండి
  • 02ఔరంగాబాద్ గుహలు

    ఔరంగాబాద్ గుహలు బీబీ కా మక్ బారా కు సమీపంలో కలవు. అద్భుతమైన ఈ గుహలు బౌధ్ధమతానికి సంబంధించినవి. వీటిని సుమారు క్రీ.శ 2వ మరియు 7వ శతాబ్దాలలో కనుగొన్నారు.  

    మొత్తంగా ఇక్కడ 7 గుహలు కలవు. వీటిని రెండు ప్రదేశాలుగా విభజించారు. మొదటి అయిదు గుహలు పశ్చిమ గ్రూప్...

    + అధికంగా చదవండి
  • 03గ్రిష్ నేశ్వర్ దేవాలయం

    గ్రిష్ నేశ్వర్ అనేది శివుడి జ్యోతిర్లింగం. ప్రఖ్యాత ఈ హిందూ దేవాలయం గ్రుష్మేష్వర్ గా చెపుతారు. ఔరంగాబాద్ లో ఎల్లోరా గుహలకు సమీపంలో కలదు.  దీని నిర్మాణ కర్త అహిల్యాభాయ్ హోల్కర్. ఏటా వేలాది భక్తులు దీనిని దర్శిస్తారు. ఈ దేవాలయాన్ని సుమారు 400 సంవత్సరాల క్రిందట...

    + అధికంగా చదవండి
  • 04సున్ హేరి మహల్

    సున్ హేరి మహల్

    సున్ హేరి మహాల్ లో ఒకప్పుడు బంగారంతో పెయింట్ చేయబడిన పెయింటింగ్ లు కనపడతాయి. ఈ కట్టడాన్ని బుందేల్ ఖండ్ నేత ఔరంగజేబ్ తో కలసి దక్కన్ దర్శించే సమయంలో నిర్మించారు.  ఈ మహల్ ఔరంగాబాద్ చుట్టు పక్కల కల పహార్ సింగపూరలో కలదు. ఈ నిర్మాణంలో రాళ్ళు, సున్నం ఉపయోగించారు....

    + అధికంగా చదవండి
  • 05బని బేగమ్ గార్డెన్

    బని బేగమ్ గార్డెన్

    బని బేగం గార్డెన్ బని బేగం గార్డెన్ అందంగా, ఆకుపచ్చ రంగు తోటగా ఉంటుంది. ఇది ఔరంగాబాద్ కు షుమారు 25 కి.మీ.ల దూరంలో కలదు. తోట మధ్యలో బని బేగం సమాధి కలదు. బని బేగం అంటే ఔరంగజేబు కుమారుడు ఆజం షా భార్య. తోటలో పెద్ద డోములు, ఫౌంటెన్లు, స్తంభాలు ఉంటాయి. ఈ నిర్మాణాలు ఘనత...

    + అధికంగా చదవండి
  • 06పంచక్కి

    పంచక్కి అనే పేరు వాటర్ మిల్లు నుండి వచ్చింది. ఈ మిల్లును 17వ శతాబ్దంలో వాడేవారు. ఔరంగాబాద్ లో కల ఈ మిల్లు నీటిని మట్టి పైపుల ద్వారా 6 కి.మీ.ల దూరంలోకల నది నుండి పంపింగ్ చేస్తుంది. ఈ నీటిని యాత్రికులకు అవసరమైన ధాన్యాన్ని మర పట్టేందుకు వాడతారు.

    సిమెంటుతో...

    + అధికంగా చదవండి
  • 07షా గంజ్ మసీదు

    షా గంజ్ మసీదు

    షా గంజ్ మసీదు చూపులకు ఎంతో అందంగా ఉంటుంది. ఔరంగాబాద్ లో కల ఈ మసీదు ఎత్తైన ప్రదేశంలో కలదు. దీనికి మూడు వైపులా దుకాణాలుంటాయి. నాలుగవ వైపు మసీదు మెట్లు ఉంటాయి. ఈ మసీదు ఇండో - సార్సెనిక్ శిల్పశైలిలో కలదు. 24 స్తంభాలు కలిగి ఉంది వాటిలో 6 స్తంభాలు నలుచదరంగా ఉంటాయి....

    + అధికంగా చదవండి
  • 08ఖుల్దాబాద్

    ఖుల్దాబాద్

    ఖుల్దాబాద్ ఇద్దరు ముస్లిం ప్రవక్తలకు నివాస స్ధలం. బుర్హాన్ ఉద్ దిన్ మరియు జన్ ఉద్దీన్ లు ఇక్కడే ఉండేవారు. ఔరంగాబాద్ లో ఈప్రదేశం ఒక మత కేంద్రం. వారి సమాధులు ఇక్కడే కలవు. నంగడా, పంగ్రా మరియు నగర్ ఖానా అనేవి ఖుల్దాబాద్ కు మూడు గేట్లు.

    ఈ ప్రదేశానికి పడమటి...

    + అధికంగా చదవండి
  • 09నౌకొండ ప్యాలెస్

    నౌకొండ ప్యాలెస్

    నౌకొండ ప్యాలెస్ ప్రస్తుతం శిధిలమై ఉంది. అయితే, ఆనాటి కాలంలో నిజాం ఆలీ ఖాన్ ఔరంగాబాద్ లో ఉన్నపుడు ఈ మహాల్ లో ఉండేవాడు. ఈ ప్రదేశం 5 జననాలు కలిగి ఉంటుంది. ఒక దీవాన్ ఇ యం, ఒక దివాని ఇ ఖాస్, ఒక మసీదు మరియు ఒక కచారి. ఈ విభాగాలకు ఒక గార్డెన్ మరియు ఒక వాటర్ టాంకు కరూడా...

    + అధికంగా చదవండి
  • 10హిమ్రూ ఫ్యాక్టరీ

    హిమ్రూ ఫ్యాక్టరీ

    హిమ్రూ ఫ్యాక్టరీలో పురాతన హిమ్రూ బట్ట తయారవుతుంది. ఈ ఫ్యాక్టరీ పురాతన పట్టణంలోని  జఫార్ గేట్ వద్ద కలదు.  ఔరంగాబాద్ లో ఒక పర్యాటక ఆకర్షణ. హిమ్రూ బట్ట కాటన్ మరియు సిల్క్ కలిగి మంచి నాణ్యత కలది. ఈ బట్టలపై గల డిజైన్లు, రంగులు, అజంతా పెయింటింగ్స్ నుండి...

    + అధికంగా చదవండి
  • 11కిల్లా అరక్

    కిల్లా అరక్

    కిల్లా అరక్  ఔరంగాబాద్ లో మరో ప్రధాన ఆకర్షణ. క్రీ.శ.1692 లో ఔరంగజేబ్ ఈ ప్యాలెస్ నిర్మాణాన్ని ఆదేశించాడు. ఒకప్పుడు వైభవం కల ఈ కోట నిర్మాణ శిధిలాలు ఢిల్లీ నుండి మక్కా దాకా వ్యాపించి ఉంటాయి. కిల్లా అరక్  ప్యాలెస్ కు 4 ప్రవేశ ద్వారాలుంటాయి. ఔరంగజేబు సింహాసనం...

    + అధికంగా చదవండి
  • 12కొన్నాట్

    కొన్నాట్

    కొన్నాట్ ఔరంగాబాద్ లో షాపర్లకు స్వర్గం. ఈ ప్రదేశంలో ఎన్నో రకాల ఉత్పత్తులు లభిస్తాయి. ప్రధానంగా హిమ్రూ షాల్స్ మరియు చీరలు లభిస్తాయి.   

    + అధికంగా చదవండి
  • 13గుల్ మండి

    గుల్ మండి

    ఔరంగాబాద్ లో గుల్ మండి అతి పెద్ద మార్కెట్. ఎన్నో రకాల వస్తువులు ఈ మార్కెట్ లో దొరుకుతాయి. మీరు దర్శించే సమయాన్ని బట్టి వస్తువులు లభిస్తాయి.

    ఈ మార్కెట్ లో సాంప్రదాయక దుకాణాలు ఉండవు. ఎంతో మంచి నాణ్యతకల వస్తువులే ఉంచబడతాయి. వివిధ రకాల దుస్తులు, హిమ్రూ సిల్క్,...

    + అధికంగా చదవండి
  • 14పుర్వార్ మ్యూజియం

    పుర్వార్ మ్యూజియం

    పుర్వార్ మ్యూజియం ఔరంగాబాద్ లో ప్రసిద్ధి చెందినది. ఇది సరాఫా రోడ్డులోని ఒక చిన్న మ్యూజియం. దీనిలో డాక్టర్ పూర్వార్ వ్యక్తిగత అంశాలు ఎన్నో ప్రదర్శిస్తారు. ఇక్కడి వస్తువులు ఆయనచే సేకరించబడినవి.

    500 సంవత్సరాల నాటి గొలుసుకల ఒక సూటు, ఔరంగజేబు రచించిన ఖురాన్...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Jul,Thu
Check Out
10 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri