Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఔరంగాబాద్ » ఆకర్షణలు » పంచక్కి

పంచక్కి, ఔరంగాబాద్

2

పంచక్కి అనే పేరు వాటర్ మిల్లు నుండి వచ్చింది. ఈ మిల్లును 17వ శతాబ్దంలో వాడేవారు. ఔరంగాబాద్ లో కల ఈ మిల్లు నీటిని మట్టి పైపుల ద్వారా 6 కి.మీ.ల దూరంలోకల నది నుండి పంపింగ్ చేస్తుంది. ఈ నీటిని యాత్రికులకు అవసరమైన ధాన్యాన్ని మర పట్టేందుకు వాడతారు.

సిమెంటుతో కట్టిన స్తంభాలు నీటి సరఫరాను నియంత్రిస్తాయి. స్తంభం వద్దకు చేరే సరికి ఆ ఎత్తునుండి నీరు పడి ఒక చక్కని వాటర్ ఫాల్ వలే కనపడుతుంది.   

ఈ ప్రదేశంలో భారతీయులకు రూ.5 మరియు విదేశీయులకు రూ.100 ప్రవేశ రుసుము సేకరిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat