Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఔరంగాబాద్ » ఆకర్షణలు » సున్ హేరి మహల్

సున్ హేరి మహల్, ఔరంగాబాద్

1

సున్ హేరి మహాల్ లో ఒకప్పుడు బంగారంతో పెయింట్ చేయబడిన పెయింటింగ్ లు కనపడతాయి. ఈ కట్టడాన్ని బుందేల్ ఖండ్ నేత ఔరంగజేబ్ తో కలసి దక్కన్ దర్శించే సమయంలో నిర్మించారు.  ఈ మహల్ ఔరంగాబాద్ చుట్టు పక్కల కల పహార్ సింగపూరలో కలదు. ఈ నిర్మాణంలో రాళ్ళు, సున్నం ఉపయోగించారు. ఒకప్పుడు ఈ మహాల్ వైభవంగా ఉండేది. క్రమేణా శిధిలమైపోయింది. ఈ మహల్ ప్రవేశ రుసుము భారతీయులకు రూ. 10 మరియు విదేశీయులకు రూ. 100 గా నిర్ణయించారు. ఉదయం 8 గం.లనుండి సా. 6 గం.ల వరకు దర్శించవచ్చు.  కిల్లా అరక్, ఔరంగాబాద్కిల్లా అరక్  ఔరంగాబాద్ లో మరో ప్రధాన ఆకర్షణ. క్రీ.శ.1692 లో ఔరంగజేబ్ ఈ ప్యాలెస్ నిర్మాణాన్ని ఆదేశించాడు. ఒకప్పుడు వైభవం కల ఈ కోట నిర్మాణ శిధిలాలు ఢిల్లీ నుండి మక్కా దాకా వ్యాపించి ఉంటాయి. కిల్లా అరక్  ప్యాలెస్ కు 4 ప్రవేశ ద్వారాలుంటాయి. ఔరంగజేబు సింహాసనం కల గది ఒక గార్డెన్ లో ఉంటుంది. ఇది సుమారుగా క్రీ. శ. 1659 సంవత్సరం నాటిదని అక్కడ వ్రాయబడింది. బని బేగం గార్డెన్, ఔరంగాబాద్ బని బేగం గార్డెన్ అందంగా, ఆకుపచ్చ రంగు తోటగా ఉంటుంది. ఇది ఔరంగాబాద్ కు షుమారు 25 కి.మీ.ల దూరంలో కలదు. తోట మధ్యలో బని బేగం సమాధి కలదు. బని బేగం అంటే ఔరంగజేబు కుమారుడు ఆజం షా భార్య.        తోటలో పెద్ద డోములు, ఫౌంటెన్లు, స్తంభాలు ఉంటాయి. ఈ నిర్మాణాలు ఘనత వహించిన మొగలాయి శిల్పకళా నైపుణ్యంతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Aug,Wed
Check Out
20 Aug,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu