Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఔరంగాబాద్ » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? ఔరంగాబాద్ రైలు ప్రయాణం

రైలు ప్రయాణం ఔరంగాబాద్ రైలు స్టేషన్ ప్రధాన మార్గంలో లేదు. దీనికి మన్మాడ్ రైలు స్టేషన్ దగ్గర. ఇది షుమారు 120 కి.మీ. ల దూరంలో ఉంది. మన్మాడ్ నుండి ఔరంగాబాద్ రావాలంటే టాక్సీ ధర షుమారు రూ.900 గా ఉంటుంది. ముంబై నుండి ప్రతిరోజూ రెండు రైళ్ళు నడుస్తాయి. తపోవన్ ఎక్స్ ప్రెస్ ఉదయం వేళ ముంబైలో వదిలి మధ్యాహ్నం చివరగా ఔరంగాబాద్ చేరుతుంది. దేవగిరి ఎక్స్ ప్రెస్ రాత్రి బయలు దేరి తెల్లవారే సరికి ఔరంగాబాద్ చేరుతుంది. హైద్రాబాద్ నుండి ఔరంగాబాద్ కు పది గంటల నుండి పదిన్నరగంటల ప్రయాణ సమయం. అజంతా ఎక్స్ ప్రెస్ ప్రతిరోజు నడుస్తుంది.

రైలు స్టేషన్లు ఔరంగాబాద్

Trains from Chennai to Aurangabad

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Mas Nsl Express
(16003)
9:15 am
Chennai Central (MAS)
9:40 am
Aurangabad (AWB)
SUN

Trains from Delhi to Aurangabad

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Asr Ned Express
(12716)
1:20 pm
New Delhi (NDLS)
11:30 am
Aurangabad (AWB)
All days

Trains from Hyderabad to Aurangabad

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Sc Nsl Spl
(07064)
3:45 pm
Secunderabad Jn (SC)
1:20 am
Aurangabad (AWB)
FRI
Hyb Aii Exp
(17020)
3:45 pm
Secunderabad Jn (SC)
1:20 am
Aurangabad (AWB)
SAT

Trains from Mumbai to Aurangabad

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Ltt Ajni Expres
(11201)
4:40 pm
Lokmanyatilak T (LTT)
12:20 am
Aurangabad (AWB)
MON
Ltt Nzb Express
(11205)
4:40 pm
Lokmanyatilak T (LTT)
12:20 am
Aurangabad (AWB)
SAT

Trains from Pune to Aurangabad

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Pune Nzb Pass
(51421)
2:25 pm
Pune Jn (PUNE)
12:50 am
Aurangabad (AWB)
All days
Pune Nanded Exp
(12729)
10:00 pm
Pune Jn (PUNE)
5:00 am
Aurangabad (AWB)
MON, WED