Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బలంగీర్ » ఆకర్షణలు » మర్సింగ్

మర్సింగ్, బలంగీర్

0

మర్సింగ్, ఒరిస్సాలోని ఆదిమప్రజలు నివాసించే పురాతన గ్రామం. ఈ ప్రాంతానికి మురా రాక్షసుడ్ని చంపిన విష్ణు దేవుని నాల్గవ అవతారం నరసింఘ పేరును పెట్టారు. ఈ రాక్షసుడు తనను నరసింహుని పేరుతో కలపమని ప్రార్ధించాడు.

వైష్ణవమతానికి చెందిన వివిధ దేవి, దేవతల గొప్ప ఆలయాలు ఈ ప్రాంతంలో లేనప్పటికీ, పూరిలోని ఆలయాలతో పోల్చినప్పుడు మర్సింగ్ లో జరిగే పూజలు తక్కువేమీ కాదు. ప్రస్తుతం, అందమైన ఈ విగ్రహాలు సాధారణ రీతిలో పొందుపరచడమే కాక, పూజలు కూడా హిందూ సంప్రదాయం ప్రకారం జరుగుతుంటాయి. అవతార స్వరూపం లేదా నవకాలేవర విగ్రహాలను కొన్ని ఇక్కడ ఉన్నాయి. ఈ విగ్రహాలను రథోత్సవం సందర్భంగా వివిధ రథాలలో గ్రామమంతా ఊరేగిస్తారు.

పురాతన జగన్నాథుని పూజించే స్కూల్ ఉపాధ్యాయుడు బిజయ కుమార్ మొహంతి మార్గదర్శకత్వంలో, విగ్రహాన్ని ప్రతిష్టించవలసినదిగా పూరి రాజు రాజగురును గ్రామస్తులు ఆహ్వానించారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue