Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బలంగీర్ » ఆకర్షణలు
  • 01పట్నాఘర్

    పట్నాఘర్

    పట్నాఘర్, బలంగీర్ జిల్లా ప్రధాన కేంద్రం నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం కొన్ని మనోహరమైన పురాతన ఆలయాలకు నివాసం. పటమేశ్వరి ఆలయాన్ని చాళుక్యుల శైలిలో నిర్మించారు. 12 వ శతాబ్దానికి చెందిన పురాతన సోమేశ్వర శివాలయం కూడ ఒక ముఖ్య తీర్థయాత్రా...

    + అధికంగా చదవండి
  • 02హరిశంకర్

    హరిశంకర్

    హరిశంకర్, గంధమర్దన కొండల వాలులలో ఉంది. ఇది ఒక అద్భుతమైన సహజ సౌందర్యాలతో బాటుగా ఒక హిందూ తీర్థయాత్ర ప్రాంతం కూడా. ఈ ప్రాంతం నుండి ఒక శాశ్వత కాలువ పారుతుంది. విష్ణు భగవానునికి, కృష్ణ భగవానునికి కూడా చెందిన హరిశంకర ఆలయానికి ఈ ప్రాంతం ప్రసిద్ధి. ఈ ఆలయ ప్రాంగణంలో...

    + అధికంగా చదవండి
  • 03జల మహాదేవ

    బలంగీర్ నుండి జల మహాదేవ 84 కిలోమీటర్ల దూరంలో ఉంది. శివలింగానికి బదులుగా ఎల్లప్పుడు ప్రవహించే కాలువ అడుగున భక్తులు పాలు, నీళ్ళు పోసి పూజించే పరమశివుని విగ్రహం ఉండటం ఈ ప్రాంతం ప్రత్యేకత.

    జలమహదేవలో స్వయంభూ పరమశివుడు లేదా తన స్వంత రూపంలో కనబడే పరమశివుని చూస్తాం....

    + అధికంగా చదవండి
  • 04రాజేంద్ర పార్కు

    రాజేంద్ర పార్కు

    పట్నాఘర్ చివరి రాజు శ్రీ శ్రీ రాజేంద్ర నారాయణ సింగ్ దియో వందేళ్ళ క్రితం రాజేంద్ర పార్కును నిర్మించాడు. ఈ పార్కు బలంగీర్ నగరం నడిబొడ్డున ఉంది.

    ఈ పార్కులో వందల రకాల గులాబీలతో బాటు ఇతర జాతుల పుష్పాలు కూడా ఉన్నాయి. సాయంత్రం వేళల్లో ఈ పార్కు వెలిగే ఫౌంటేనులతో...

    + అధికంగా చదవండి
  • 05ఆనందనికేతన్

    ఆనందనికేతన్

    బలంగీర్ కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖుజెంపాలి లో ఆనంద నికేతన్ ఉన్నందున దీనిని ఖుజెంపాలి ఆశ్రమం అని కూడా అంటారు.

    ఈ ఆశ్రమాన్ని1985 లో పరమహంస స్వామి శ్రీ సత్యప్రజానంద సరస్వతి స్థాపించాడు. ఈ ఆశ్రమం 40 ఎకరాల భూమిలో ఉంది. దీని చుట్టూ విశ్వాత్మ విద్యామందిర్...

    + అధికంగా చదవండి
  • 06రాణిపూర్-ఝారియాల్

    రాణిపూర్-ఝారియాల్

    రాణిపూర్, ఝారియాల్, బలంగీర్ నుండి 104 కిలోమీటర్ల దూరంలో ఉన్న జంట గ్రామాలు. పురాతన కాలంలో పట్నాఘర్ రాణులు రాణీపూర్ లో నివాసముండగా, ఝారియాల్ ను కోటగా ఉపయోగించేవారు.

    వైష్ణవమతం, శైవమతం, బౌద్ధమతం, తాంత్రిక మతం వంటి అనేక శాఖలు ఇక్కడ అభివృద్ధి చెంది ఉన్నందున ఈ...

    + అధికంగా చదవండి
  • 07సైంతల

    సైంతల

    సైంతల, బలంగీర్ నుండి 35 కిలోమీటర్ల దూరంలోని పురావస్తు, చారిత్రిక ప్రాధాన్యత ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతం మహిషాసురమర్దిని రూపంలో కొలువై ఉన్న చండి దేవత, చండేశ్వరి థాకురాణి మాతా ఆలయానికి ప్రసిద్ధి. ఈ ఆలయం సోమవంశి కాలానికి చెందినదిగా విశ్వసిస్తారు. ఈ ఆలయ ద్వారాన్ని...

    + అధికంగా చదవండి
  • 08టెంటులిఖుంటి

    టెంటులిఖుంటి

    టెంటులిఖుంటి, బలంగీర్ నుండి 213 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రశాంత గ్రామం. సవపురియా వంశస్తుల పాలనలో ఈ గ్రామంలో అనేక ధార్మిక ఉత్సవాలు జరిగేవని విశ్వసిస్తారు.

    సవపురియా వంశస్తులు, సోమవంశి కేశరీయుల కంటే ముందు క్రీ.శ. 8 వ శతాబ్దంలో పట్నాఘర్ ను పాలించారు....

    + అధికంగా చదవండి
  • 09మర్సింగ్

    మర్సింగ్

    మర్సింగ్, ఒరిస్సాలోని ఆదిమప్రజలు నివాసించే పురాతన గ్రామం. ఈ ప్రాంతానికి మురా రాక్షసుడ్ని చంపిన విష్ణు దేవుని నాల్గవ అవతారం నరసింఘ పేరును పెట్టారు. ఈ రాక్షసుడు తనను నరసింహుని పేరుతో కలపమని ప్రార్ధించాడు.

    వైష్ణవమతానికి చెందిన వివిధ దేవి, దేవతల గొప్ప ఆలయాలు ఈ...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Jun,Fri
Check Out
20 Jun,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat