Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భాంధవ్ ఘర్ » ఆకర్షణలు » శేష్ సైయా

శేష్ సైయా, భాంధవ్ ఘర్

1

65 అడుగుల ఎత్తున్న మహా విష్ణు విగ్రహం ఈ శేష శయ్య. ఈ ప్రాంతం నుండి చరంగంగా నది పుడుతుంది. బాంధవ్ గర్ కొండలపై ఉన్న ఈ ప్రాంతానికి కేవలం నడక ద్వారానే చేరుకోగలరు. పేరు సూచించినట్లు గా శేష నాగు అనబడే ఏడు పడగల పాము పై శ్రీ మహా విష్ణువు శయనిస్తున్న భంగిమలో కనిపిస్తారు. ఈ విగ్రహం యొక్క రూపకల్పన ప్రాచీనమైనది.

చరంగంగా నది యొక్క ఆధారంగా భావించబడే ఆకుపచ్చని కొలనులో శేష శయ్య విగ్రహం ఉంది. మహా విష్ణువు పడాల వద్ద నుండి చరగంగా నది ఉద్భవించిందని, అందుకనే ఈ నీళ్ళు పవిత్రమైనవని పురాణ గాధ ఉంది. సమీపం లో పళ్ళ చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రాంతానికి మలబార్ పైడ్ హార్న్ బిల్ వంటి ఎన్నో పక్షులు ఇక్కడికి సందర్శిస్తూ ఉంటాయి. పవిత్రమైన ఈ ప్రాంతానికి భక్తులు దీపావళి ప్రాంతం లో ఎక్కువగా వస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat

Near by City