Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బరన్ » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? బరన్ రైలు ప్రయాణం

రైలు ద్వారా: బరన్ రైల్వే స్టేషన్ కి దేశంలోని ప్రధాన నగరాల నుంచి తరచుగా రైళ్ళు అనుసంధానించబడి ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ నుంచి భోపాల్, జైపూర్, జోధ్పూర్, కోటా కు ప్రతిరోజు రైళ్ళు అందుబాటులో ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ నగర౦ మధ్య నుంచి షుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది.

రైలు స్టేషన్లు బరన్