Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బరన్ » ఆకర్షణలు
  • 01షేర్ ఘర్ కోట

    షేర్ ఘర్ కోట

    షేర్ ఘర్ కోట పురాతన జైన, బ్రాహ్మణ దేవాలయాలకు ప్రసిద్ది చెందింది. ఈ ప్రదేశం బారన్ లోని ఆత్రు తెహసిల్ లోని పర్బాన్ నది పక్కన నిర్మించబడింది. పర్యాటకులు ఈ కోటలో క్రీ.శ.790 కాల౦నాటి కోష్వర్ధన్ అనే రాతి విగ్రహాన్ని ఇక్కడ చూడవచ్చు.

    + అధికంగా చదవండి
  • 02శాహాబాద్ కోట

    శాహాబాద్ కోట

    శాహాబాద్ కోట అటవీ ప్రాంత౦ మధ్యలోని కొండమీద ఉన్న ఒక పురాతన కోట. దీనిని 1521లో చౌహాన్ వంశీయులైన ధన్దేల్ రాజ్పుత్ ముకుత్మని దేవ్ నిర్మించారు. ఇది హదోటి ప్రాంతం మొత్తంలో బలమైన, ఉత్తమ కోటగా భావించబడుతుంది. ఈ కోట కుండకొహ్ లోయ సరిహద్దుగా, 18 ఫిరంగులను కలిగిఉంది. ఈ కోట...

    + అధికంగా చదవండి
  • 03బ్రహ్మణి మాతాజీ దేవాలయం

    బ్రహ్మణి మాతాజీ దేవాలయం

    బ్రహ్మణి మాతాజీ ఆలయం, సోర్సన్ గ్రామం లో బరన్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ప్రాచీన కోట లోపల ఉన్నది, బ్రహ్మణి మాత విగ్రహం ఒక పెద్ద రాయికింద ఒక గుహలో ఉంది. ఈ ఆలయంలో అఖండ జ్యోతి ఉంది, ఇది గత 400 సంవత్సరాలుగా వెలుగుతూనే ఉన్నదని విశ్వసిస్తారు. ప్రతి సంవత్సరం...

    + అధికంగా చదవండి
  • 04షాహి జామా మసీదు

    షాహి జామా మసీదు

    షాహి జామా మసీదు బరన్ నుండి 80 కిలోమీటర్ల దూరంలో శాహాబాద్ నగరంలో ఉంది. ఇది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమయంలో నిర్మించబడిన అందమైన మసీదు. ఈ మందిరం అందమైన స్తంభాలతో, మీనార్లతో పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది.

    + అధికంగా చదవండి
  • 05భంద్ దేవరా దేవాలయం

    భంద్ దేవరా ఆలయం రామ్ ఘర్ కోటపై బరన్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో శివుని విగ్రహం ఉంది, ఇది ‘రాజస్తాన్ ఖజురహో’ గా ప్రసిద్ది చెందింది. చెరువు ఒడ్డున ఉన్న ఈ మందిరాన్ని 10 వ శతాబ్దంలో నిర్మించారు. ప్రస్తుతం ఇది నవీకరణ పనులకోసం పురావస్తు శాఖ...

    + అధికంగా చదవండి
  • 06కపిల్ధారా

    కపిల్ధారా

    కపిల్ధారా, బరన్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో నెలకొనిఉన్న ప్రసిద్ధ పర్యాటక స్థలం. ఇది చాలా అందమైన ప్రదేశం, ఇది ప్రత్యేకంగా నీరు నిరంతరం ప్రవహించే గోముఖ్ వల్ల ప్రసిద్ది చెందింది.

    + అధికంగా చదవండి
  • 07షేర్ ఘర్ అభయారణ్యం

    షేర్ ఘర్ అభయారణ్యం

    షేర్ ఘర్ వన్యప్రాణుల అభయారణ్యం బరన్ జిల్లాలోని షేర్ ఘర్ పట్టణంలో ఉంది. ఇది షుమారు 98 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి, అనేక జాతులకు సంబంధించిన జంతువులకు స్థావరంగా ఉంది. జంతు ప్రియులు ఈ అభయారణ్యంలో మందపు ఎలుగుబంటి, పులులు, చిరుతలు, అడవి పందులు, చి౦కారాలు,...

    + అధికంగా చదవండి
  • 08కాకొని

    కకొని, బరన్ జిల్లాలోని చిపబరోడ్ తెహసిల్ లో షుమారు 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. పార్వన్ నది ఒడ్డున ఉన్న ఈ స్థలం దేవాలయాలకు ప్రసిద్ది చెందింది. ఇక్కడి జైన, శివ, వైష్ణవ మందిరాలు 8 వ శతాబ్దానికి చెందినవి. కకొని దేవాలయాలలోని 60 శాతం కంటే ఎక్కువ విగ్రహాలు కోట, ఝలావర్...

    + అధికంగా చదవండి
  • 09బిలాస్ఘర్

    బిలాస్ఘర్

    బిలస్గర్, కిషన్ గంజ్ లో బరన్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఖేచి రాజ్య హయంలో ప్రసిద్ద నగరం, కానీ ఈ స్థలం మొగల్ రాజైన ఔరంగజేబ్ ఆదేశాలపై నాశనం చేయబడింది. అతను ఖేచి రాణిని ఎక్కువ ఇష్టపడటం వల్ల ఆమెను పొందడానికి తన బలగాలను పంపాడు. ముగల్ సైన్యం నగరాన్ని నాశనం...

    + అధికంగా చదవండి
  • 10తపస్వియోన్ కి బగేచీ

    తపస్వియోన్ కి బగేచీ

    శాహాబాద్ లో ఉన్న అందమైన ప్రదేశం తపస్వియోన్ కి బగేచీ కి ప్రజలు విహారయాత్రకు వెళ్తారు. ఈ స్థలం పర్వతాల నేపధ్యంతో అందమైన చిత్రాలను అందిస్తుంది. ఒక శివలింగం, నదియా భారీ విగ్రహం కూడా ఇక్కడ ఉంచారు. ఈ ప్రాంతాన్ని తమలపాకుల వ్యవసాయ సాధనకు ఉపయోగించేవారు, వాటి అవశేషాలు...

    + అధికంగా చదవండి
  • 11మణిహార మహాదేవ మందిరం

    మణిహార మహాదేవ మందిరం బరన్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పురాతన ఆలయం. 600 సంవత్సరాల నాటి ఈ ఆలయంలో మహాదేవ, హనుమాన్ విగ్రహాలు పొందుపరచబడ్డాయి. ఈ ఆలయం చుట్టూ ఆకుపచ్చని చెట్లతో, చెరువులతో మరింత అందంగా ఉంటుంది. హిందువుల పండగ శివరాత్రిని ఇక్కడ ఎంతో ఉత్సాహభరితంగా...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri