Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బరన్ » ఆకర్షణలు » మణిహార మహాదేవ మందిరం

మణిహార మహాదేవ మందిరం, బరన్

2

మణిహార మహాదేవ మందిరం బరన్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పురాతన ఆలయం. 600 సంవత్సరాల నాటి ఈ ఆలయంలో మహాదేవ, హనుమాన్ విగ్రహాలు పొందుపరచబడ్డాయి. ఈ ఆలయం చుట్టూ ఆకుపచ్చని చెట్లతో, చెరువులతో మరింత అందంగా ఉంటుంది. హిందువుల పండగ శివరాత్రిని ఇక్కడ ఎంతో ఉత్సాహభరితంగా జరుపుకుంటారు. జిల్లా యంత్రాంగ౦ సార్వజనిక్ సంస్థ ధర్మద ను ఈ ఆలయానికి సంరక్షకులుగా ఉంచింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat