విమాన ప్రయాణం బెకాల్ కి మంగళూ రు విమానాశ్రయం 70 కి.మీ. ల దూరం లో కలదు. మంగళూ రు నుండి టాక్సీ లలో బెకాల్ కు చేరవచ్చు. బెకాల్ కు కాలికట్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం 180 కి. మీ. ల దూరం లో కలదు.