Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బెకాల్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం బెకాల్ పట్టణం చాల ప్రదేశాలకు కలుపబడి వుంది. తరచుగా బస్సు లు మరియు టాక్సీ లు ఇక్కడకు వచ్చి పోతుంటాయి. బెకాల్ కు మంగళూరు 65 కి.మీ. మరియు కన్నూర్ 78 కి.మీ. ల దూరం లో కలవు.