Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బెకాల్ » ఆకర్షణలు
  • 01బెకాల్ కోట

    బెకాల్ కోట రెండు తాటి తోపుల మధ్య ఎగసి పడే అలలతో ఉంటుంది. ఈ కోట చిరక్కల్ రాజాల కాలం నాటి నుండి వున్నదని చెపుతారు. ఈ కోట టూరిస్టులను మరియు చరిత్రకారులను కూడా ఎంతో కాలంగా ఆకర్షిస్తోంది. ఈ కోట సముద్రం నుండి నిర్మించబడింది. బయటి భాగం చాలావరకు అలల తాకిడికి కూలిపోయింది....

    + అధికంగా చదవండి
  • 02బెకాల్ బీచ్

    బెకాల్ బీచ్ బెకాల్ లో ప్రధాన ఆకర్షనలలో ఒకటి. బీచ్ లో ఉండే ఇసుక సూర్య రశ్మి కి తళత ళ మంటూ అందంగా వుంటుంది. బీచ్ లో మీరు ఆనందంగా గడపవచ్చు. బ్యాక్ వాటర్స్ లో ఈత కొట్ట వచ్చు కొబ్బరి చెట్ల మధ్య తిరగవచ్చు. కొండలు ఎక్కవచ్చు. బెకాల్ లో సూర్యాస్తమయాలు తప్పక చూడాలి....

    + అధికంగా చదవండి
  • 03నిత్యానందం గుహలు

    నిత్యానందం గుహలు

    నిత్యానంద ఆశ్రం స్వామి నిత్యానంద స్థాపించారు. ఇది ఒక కొండ ;ఐ సుమారు 500 మీ.ల ఎత్తున కలదు. హోసదుర్గ పట్టణానికి దక్షిణం గా కలదు. ఈ ప్రదేశం ఒకప్పుడు అడవి గా ఉండేది. ఒకే లేట రేట్ స్టోన్ నుండి 45 గుహలను నిర్మించారు. ఈ గుహలు హోసదుర్గ కోట కు సమీపంగా ఉంటాయి.

    ఈ...

    + అధికంగా చదవండి
  • 04అనంతపుర దేవాలయం

    కేరళలో ఈ గుడి మాత్రమే సరస్సు కల దేవాలయం. స్థానికులు దీనిని అనంత పద్మనాభ స్వామి మూల స్థానం గా చెపుతారు. ఈ గుడి సరస్సు లో ఒక మొసలి ఉంటుంది. ఈ మొసలి దేవాలయాన్ని రక్షిస్తుందని చెపుతారు. ఈ మొసలి చచ్చి పోతే మరొకటి దాని స్థానం లో రహస్యంగా వచ్చేస్తుందని చెపుతారు.

    ...
    + అధికంగా చదవండి
  • 05చంద్రగిరి కోట

    చంద్రగిరి కోట

    చంద్రగిరి కోట చంద్ర గిరి నది పక్కన కలదు. ఒక పురాతన కోట కనపడుతూ మియు కొబ్బరి తోటలు, పక్కనే ఒక నది పారుతూ, మరో పక్క అరేబియా సముద్ర హోరు తో ఈ కోట ప్రదేశం అద్భుతంగా ఉంటుది. సూర్యాస్తమయాలు ఇక్కడ నుండి చూస్తె చాలా బాగుంటాయి. ఈ కోటను 17 వ శతాబ్ద్రం లో శివప్ప నాయక్...

    + అధికంగా చదవండి
  • 06మాలిక్ దీనర్ మాస్క్

    మాలిక్ దీనర్ మసీదు ని గాహం లో మాలిక్ దీనర్ గ్రాండ్ జుమా మసీద్ అనేవారు. దీనిని తలన్కార వద్ద మాలిక్ ఇబిన్ దీనర్ నిర్మించారు. ద్వల్ర్ల్ర్ మొదటగా క్రి. శ. 642 లో నిర్మించారు. 1809 లో పునరుద్ధించారు. ఇది ఇండియా లో ఒక పురాతన మసీదు. ఈ ప్రదేశం ముస్లిములకు పవిత్రమైనది....

    + అధికంగా చదవండి
  • 07హౌస్ బోటువిహారం

    హౌస్ బోటువిహారం

    హౌస్ బోటు ప్రయాణం బెకాల్ లో మరొక ప్రధాన ఆకర్షణ. మలబార్ ప్రాంతం లోని తాటి చెట్ల మధ్య గల బ్యాక్ వాటర్స్ లో ప్రశాంతం గా బోటు విహారం చేయవచ్చు. మీకు గల బాధలనన్నింటిని మరచి హాయిగా బోటు హౌస్ లో తిరగవచ్చు. పెళ్లి అయిన కొత్త జంటలకు ఇవి సరైనవి. ఈ హౌస్ బోటు లు ఇపుడు ఆధునిక...

    + అధికంగా చదవండి
  • 08కప్పిల్ బీచ్

    కప్పిల్ బీచ్

    కప్పిల్ బీచ్ బెకాల్ కోట కు సుమారు 7 కి.మీ. ల దూరంలో ఉంటుంది. విశాలమైన ఈ బీచ్ ఒక పెద్ద పర్యాటాక ఆకర్షణ. ఈ బీచ్ చాల ప్రశాంతం గా ఉంటుంది. బెకాల్ కోట మొదలైనవి చూసిన తరవాత సేద తీరే టందుకు ఈ బీచ్ ఎంతో బాగుంటుంది.

    సాహసాలు చేయాలనుకోనేవారు కోడి కొండను ఎక్కి అక్కడ...

    + అధికంగా చదవండి
  • 09నీలేస్వరం

    నీలేస్వరం

    నీలేస్వరం బెకాల్ కు 12 కి.మీ. దూరం లో కలదు. నీలేస్వరం అంటే నీలకంట మరియు ఈశ్వర్ అని అర్థం చెపుతారు. పురాతన కాలంలో ఈ ప్రదేశం నీలేస్వరం రాజాల రాజ్యం గా ఉండేది. అనేక కాలాలకు నిలయంగా ఉండేది. ఇక్కడ ప్యాలసు ఒక పెద్ద ఆకర్షణ. ఇక్కడ కల యోగ సెంటర్ మరియు కల్చరల్ సెంటర్ కూడా...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun