Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బెకాల్ » ఆకర్షణలు » అనంతపుర దేవాలయం

అనంతపుర దేవాలయం, బెకాల్

15

కేరళలో ఈ గుడి మాత్రమే సరస్సు కల దేవాలయం. స్థానికులు దీనిని అనంత పద్మనాభ స్వామి మూల స్థానం గా చెపుతారు. ఈ గుడి సరస్సు లో ఒక మొసలి ఉంటుంది. ఈ మొసలి దేవాలయాన్ని రక్షిస్తుందని చెపుతారు. ఈ మొసలి చచ్చి పోతే మరొకటి దాని స్థానం లో రహస్యంగా వచ్చేస్తుందని చెపుతారు.

అనంతపుర దేవాలయాని 9 వ శతాబ్దంలో నిర్మించారు. ఇది బెకాల్ కు 30 కి.మీ. ల దూరం లో కలదు. ఈ దేవాలయాన్ని కుల మత ప్రసక్తి లేకుండా అందరూ దర్శిస్తారు. ఈ దేవాలయ ప్రాకారం సుమారు 302 చ. అడుగులు అంటే రెండు ఎకరాలుగా ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri