బెకాల్ బీచ్, బెకాల్

బెకాల్ బీచ్ బెకాల్ లో ప్రధాన ఆకర్షనలలో ఒకటి. బీచ్ లో ఉండే ఇసుక సూర్య రశ్మి కి తళత ళ మంటూ అందంగా వుంటుంది. బీచ్ లో మీరు ఆనందంగా గడపవచ్చు. బ్యాక్ వాటర్స్ లో ఈత కొట్ట వచ్చు కొబ్బరి చెట్ల మధ్య తిరగవచ్చు. కొండలు ఎక్కవచ్చు. బెకాల్ లో సూర్యాస్తమయాలు తప్పక చూడాలి. అద్భుతంగా వుంటాయి.

ఇక్కడే ఒక చిన్న ఫిషింగ్ గ్రామం కూడా కలదు. సముద్రపు ఒడ్డున కల ఒక కోట లో సినిమా షూటింగ్ లు జరుగాతాయి. వాటిని కూడా చూడవచ్చు.

Please Wait while comments are loading...