Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బెకాల్ » ఆకర్షణలు » నీలేస్వరం

నీలేస్వరం, బెకాల్

1

నీలేస్వరం బెకాల్ కు 12 కి.మీ. దూరం లో కలదు. నీలేస్వరం అంటే నీలకంట మరియు ఈశ్వర్ అని అర్థం చెపుతారు. పురాతన కాలంలో ఈ ప్రదేశం నీలేస్వరం రాజాల రాజ్యం గా ఉండేది. అనేక కాలాలకు నిలయంగా ఉండేది. ఇక్కడ ప్యాలసు ఒక పెద్ద ఆకర్షణ. ఇక్కడ కల యోగ సెంటర్ మరియు కల్చరల్ సెంటర్ కూడా మీరు చూడవచ్చు. హెర్బల్ బాత్ , మట్టి బాత్ వంటివి చేయవచ్చు.

ఈ ప్రాంతానికి తూర్పు వైపున పడమటి కనుమలు, పడమటి వైపు లక్ష ద్వీపాలు , ఉత్తరం వైపులా కాసరగోడ్ మరియు వయనాడు మరియు కోజికోడ్ జిల్లాలు దక్షిణం గా ఉంది నీలేస్వరం ప్రదేశానికి క్న్తులేని ప్రకృతి అందాలను ప్రసాదిస్తున్నాయి. ఇక్కడ కల బ్యాక్ వాటర్స్ మరియు డెల్టా ల ని కూడా మీరు ఆనందించవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun