Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ మీ భార్యను నగ్నంగా ఉంచడానికే ఇష్టపడుతారు

ఇక్కడ మీ భార్యను నగ్నంగా ఉంచడానికే ఇష్టపడుతారు

సింమ్లా చుట్టు పక్కల చూడదగిన ప్రదేశాల గురించి

భారతదేశంలో ప్రముఖ పర్యాటక నగరాల్లో సింమ్లా కూడా ఒకటి. ఈ సింమ్లా బ్రిటీష్ కాలంలో వేసవికాలపు రాజధానిగా కూడా ఉండేది. ఈ సింమ్లాను ప్రస్తుతం భారత దేశ హనీమూన్ రాజధాని అని అంటారు. ఒక్క సింమ్లానే కాకుండా చుట్టు పక్కల ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఆ వివరాలన్నీ మీ కోసం...

కుఫ్రీ

కుఫ్రీ

P.C: You Tube

సింమ్లాలో అత్యధికమంది చూడటానికి ఇష్టపడే పర్యాటక ప్రదేశాల్లో కుఫ్రీ ఒకటి. సముద్రమట్టానికి 2,622 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కుఫ్రీ చుట్టూ మంచుపర్వత అందాలు మిమ్ములను మైమరిపింపజేస్తాయి. సిమ్లాకు కేవలం 19 కిలోమీటర్ల దూరంలో ఈ కుఫ్రీ ఉంటుంది.

గ్రీన్ వ్యాలీ

గ్రీన్ వ్యాలీ

P.C: You Tube

సిమ్లా నుంచి కేవలం 9 కిలోమీటర్ల దూరలో గ్రీన్‌వ్యాలీ ఉంటుంది. కుటుంబ సభ్యులతో గడపడానికి అనువైన ప్రదేశం. గ్రీన్‌వ్యాలీని మనం చాలా సినిమాల్లో చూడవచ్చు. దర్శకులు మెచ్చే ప్రదేశాల్లో గ్రీన్‌వ్యాలీ కూడా ఒకటి.

ఈ దేవాలయంలోని చింత గింజ మొలకెత్తదుఈ దేవాలయంలోని చింత గింజ మొలకెత్తదు

సమ్మర్ హిల్స్

సమ్మర్ హిల్స్

P.C: You Tube

సిమ్లా లో అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక కేంద్రాల్లో సమ్మర్‌హిల్స్ ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడి ప్రక`తి అందాలు మిమ్ములను మీ జీవితభాగస్వామిని మైమరిపింపజేస్తాయి. ఈ పర్యాటక ప్రదేశం సింమ్లా నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఎక్కువ మంది ఇక్కడికి వెలుతుంటారు.

వందేళ్ల తర్వాతనే మీరు ఇక్కడ స్నానం చేయగలరువందేళ్ల తర్వాతనే మీరు ఇక్కడ స్నానం చేయగలరు

ది రిడ్జ్

ది రిడ్జ్

P.C: You Tube

సింమ్లా నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రాంతం ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య సందర్శించడానికి అనువుగా ఉంటుంది. ఫిటోగ్రఫీ అంటే ఇష్టమున్నవారికి ఈ ప్రాంతం స్వర్గధామం. హనీమూన్ కోసం సింమ్లాకి వెళ్లినవారు తప్పకుండా రిడ్జ్‌కి వెలుతారు.

పంచముఖ క్షేత్రం చూశారాపంచముఖ క్షేత్రం చూశారా

అన్నండలే

అన్నండలే

P.C: You Tube

సింమ్లా నుంచి కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే అన్నండలే ఉంటుంది. సాహసక్రీడలంటే ఇష్టమున్నవారికి ఈ ప్రాంతం బాగా నచ్చుతుంది. గోల్ఫ్ కోర్ట్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. చుట్టూ పచ్చదనంతో అలరాలే ఈ అన్నండలే హనీమూన్ కపుల్స్ కు నచ్చే ప్రాంతాల్లో ఒకటి.

జాకో హిల్స్

జాకో హిల్స్

P.C: You Tube

జాకోహిల్స్ సింమ్లా నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటాయి. సింమ్లా లో అత్యంత ఎత్తైన ప్రదేశం ఈ జాకో హిల్స్. హనీమూన్ కపుల్స్ కు కావలసిన సౌకర్యాలన్నీ ఉంటాయి. అందువల్లే హనీమూన్ కపుల్స్‌కు ఈ ప్రాంతం ఎంతో ఇష్టం. నవంబర్ నుంచి మార్చి మధ్య ఎక్కువ మంది ఈ ప్రాంతానికి వెలుతుంటారు.

సింమ్లా మ్యూజియం

సింమ్లా మ్యూజియం

P.C: You Tube

మీరు చరిత్ర అంటే ఇష్టపడుతూ ఉంటే ఈ సింమ్లా మ్యూజియం మీకు బాగా నచ్చుతుంది. సింమ్లా సంప్రదాయాలకు నిలువుటద్దం ఈ మ్యూజియం. ఇక్కడ చేతితో తయారుచేసిన ఎన్నో వస్తువులు లభిస్తుంటాయి. ఇక్కడికి వెళ్లినవారు తప్పక వీటిని కొనుగోలుచేస్తారు. సింమ్లా నుంచి కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఈ మ్యూజియం ఉంటుంది.

శైలీ పీక్

శైలీ పీక్

P.C: You Tube

హిమాలయ పర్వత శిఖరాల అందమంతా ఈ శైలీ పర్వత శిఖరంలోనే ఉంటుందేమో అన్నంత అందంగా ఉంటాయి. అందువల్లే ఏడాది మొత్తం ఇక్కడకు పర్యటకులు ముఖ్యంగా ప్రక`తితో మమేకం కావాలనుకొనేవారు పోటెత్తుతారు. సింమ్లా నుంచి కేవలం శైలీ పీక్ 23.4 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది.

చాంద్‌విక్ ఫాల్స్

చాంద్‌విక్ ఫాల్స్

P.C: You Tube

సింమ్లా నుంచి 5.4 కిలోమీటర్ల దూరంలో ఉంటే ఫాల్స్ లో నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. జులై నుంచి నవంబర్ మధ్య చూడటానికి ఈ జలపాతం చాలా అందంగా కనిపిస్తుంది.

హిమాలయన్ బర్డ్‌పార్క్

హిమాలయన్ బర్డ్‌పార్క్

P.C: You Tube

మీరు పక్షిప్రేమికులైతే ఈ హిమాలయన్ బర్డ్‌పార్క్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. హిమాలయ పర్వత ప్రాంతాల్లో నివశించే ఎన్నో రకాల పక్షులు మీకు కుహు..కుహు రావాలతో ఆహ్వానం పలుకుతాయి. మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఎక్కువ మంది ఇక్కడికి వస్తుంటారు. సింమ్లా నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఈ పార్క్ ఉంది.

హంపిలోని ఈ బడవి లింగ దేవాలయాన్ని చూశారాహంపిలోని ఈ బడవి లింగ దేవాలయాన్ని చూశారా

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X