Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భరత్పూర్ » ఎలా చేరాలి? » విమాన ప్రయాణం

ఎలా చేరాలి? భరత్పూర్ విమాన ప్రయాణం

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy

పర్యాటకులు వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా భరత్పూర్ చేరవచ్చు. వాయు మార్గం ద్వారా: డిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భరత్పూర్ కి సమీప విమానాశ్రయం. ఇది ఇక్కడి నుండి 207 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ విమానాశ్రయానికి కోల్కతా, చెన్నై, బెంగుళూరు, ముంబై వంటి భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలకు రోజువారీ విమానాలు అనుసంధానించబడి ఉన్నాయి. పర్యాటకులు ఈ విమానాశ్రయం నుండి టాక్సీల ద్వారా భరత్పూర్ చేరుకోవచ్చు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పక్కనే ఉన్న ఆగ్రా లోని ఖేరియ విమానాశ్రయం నుండి కూడా పర్యాటకులు భరత్పూర్ వెళ్ళవచ్చు.