Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భరత్పూర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ద్వారా: పర్యాటకులు ఆగ్రా, ఫతేపూర్, సిక్రీ, జైపూర్ నుండి అందుబాటులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ బస్సు సర్వీసుల ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. న్యూ డిల్లీ, జైపూర్, ఆల్వార్ నుండి ప్రైవేట్ డీలక్స్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.