Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భావ నగర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం భావ నగర్ నుండి అహ్మదాబాద్, వదోదర, సూరత్ ల లోని వివిధ ప్రదేశాలకు బస్సు లు కలవు. చార్జీలు అధికమైనప్పటికీ బస్సు లు ఎయిర్ కండిషన్ కావున సౌకర్య వంతంగా వుంటుంది. రాజ్ కోట్ , జామ్ నగర్ ల నుండి రెగ్యులర్ బస్సు లు కలవు.