Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బిలాస్ పూర్ » ఆకర్షణలు » కూత ఘాట్ డాం

కూత ఘాట్ డాం, బిలాస్ పూర్

1

కూత ఘాట్ డాం బిలాస్ పూర్ లోని రతన్ పూర్ నుండి 10 కి. మీ. ల దూరం లో కల ఒక అందమైన డాం . బిలాస్ పూర్ - అంబికా పూర్ నేషనల్ హై వే ల లో వుండటం వలన, టూరిస్టులు తేలికగా చేరవచ్చు. ఖుతా ఘాట్ చుట్టుపట్ల, అందమైన అడవులు , కొండలు పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి.

ఇక్కడ ఇరిగేషన్ డిపార్టుమెంటు నిర్వహణలో ఒక గెస్ట్ హౌస్ కలదు. టూరిస్ట్ లు దీనిని వినియోగించుకోవచ్చు. గెస్ట్ హౌస్ నుండి అందమైన దృశ్యాలు చూడవచ్చు.

పూర్వకాలంలో అంటే సుమారు 1926 లలో బ్రిటిష్ వారు దీనిని నిర్మించారు. ఇది బిలాస్ పూర్ కు 55 కి. మీ. ల దూరంలో కలదు. ఖరూన్ నది పై నిర్మించిన ఈ డాం చాలా వరకు సాగు నీటి అవసరాలను తీరుస్తుంది. ఖుఉత ఘాట్ స్థానిక వాసులు ఈ ప్రాంతానికి ఒక పిక్నిక్ ప్రదేశంగా వస్తారు. ఇక్కడకు రేయ్ పూర్ లో సమీప విమానాశ్రయం, బిలాస్ క్ల్పూర్ లో రైలు స్టేషన్ లు కలవు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue