న్యిగ్మ, టిబెట్ బౌద్ద మత సంప్రదాయక నేతెన్ చోక్లింగ్ రింపోచే (పునర్జన్మ లామా) యొక్క మటంకి చెందినది చోక్లింగ్ గొంప. 2006 విడుదల అయిన మిలరేప అనే ఒక చలన చిత్రానికి దర్సకత్వం వహించాడు ఈ లామా. ఇక్కడి ముఖ్య ఆకర్షణలు ఒక పెద్ద స్తూపం మరియు టిబెటియన్ నిర్మాణ శైలి. సన్యాసాన్ని బోధించటంతో పాటు తరచూ బౌద్ద పండుగలను నిర్వహిస్తుంది.ఈ మఠంలో ఒక గెస్ట్ హౌస్ మరియు ఒక రెస్టారెంట్ కూడా ఉన్నాయి.



Click it and Unblock the Notifications