Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బిర్ » ఆకర్షణలు » డీర్ పార్క్ ఇన్స్టిట్యూట్

డీర్ పార్క్ ఇన్స్టిట్యూట్, బిర్

1

మార్చ్ 2006 లో ప్రసిద్ది చెందిన రచయిత మరియు చిత్ర నిర్మాత అయిన బుటానేస్ లామా, జొంగేర్ ఖయెన్ట్స్ రింపోచ్ చే 'స్టడీ అఫ్ క్లాసికల్ ఇండియన్ విస్డం ట్రెడిషన్స్' కేంద్రాన్ని స్థాపించారు. సిద్ధార్థ ఇంటెంట్ సొసైటీ అధ్వర్యంలో ఉన్న ఈ అధ్యయన కేంద్రంలో 'హిస్ హోలీనెస్ ది దలై లామా' నుండి మద్దతు ప్రశంసలు లభిస్తాయి.

ప్రాచీన భారత దేశంలో గొప్పదైన మరియు పురాతనమైన నలందా యూనివెర్సిటీ యొక్క స్పూర్తిని పునర్నిర్మించడం ఈ సంస్థ యొక్క ప్రధాన ప్రయత్నం. రెగ్యులర్ వర్క్ షాప్ లు మరియు అతిధి ఉపన్యాసాలు ఈ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu

Near by City