Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బోర్డి » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? బోర్డి రైలు ప్రయాణం

రైలు ప్రయాణం బోర్డికి ఘోల్వాడ్ స్టేషన్ సమీప రైల్వే స్టేషన్ ఇది సుమారు 2 కి.మీ.ల దూరంలో కలదు. అయితే, ధహను రోడ్ రైలు స్టేషన్ ప్రధాన రైలు స్టేషన్. అది బోర్డికి 17 కి.మీ.ల దూరంలో మాత్రమే కలదు. దహను రైలు స్టేషన్ నుండి ముంబై మరియు ఇతర నగరాలకు రైలు సౌకర్యంకలదు. స్టేషన్ నుండి ఆటో రిక్షాలలో ఇరవై రూపాయల చార్జీతో బోర్డి చేరుకోవచ్చు.

రైలు స్టేషన్లు బోర్డి

Trains from Delhi to Bordi

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Nzm Tvc Sf Exp
(22656)
10:05 am
H Nizamuddin (NZM)
5:08 am
Dahanu Road (DRD)
FRI
Nzm Tvc Sf Exp
(22654)
10:05 am
H Nizamuddin (NZM)
5:08 am
Dahanu Road (DRD)
MON

Trains from Pune to Bordi

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Ahimsa Express
(11096)
7:50 pm
Pune Jn (PUNE)
1:10 am
Dahanu Road (DRD)
WED
Pune Bgkt Exp
(11090)
7:50 pm
Pune Jn (PUNE)
1:10 am
Dahanu Road (DRD)
SUN