Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బోర్డి » ఆకర్షణలు
  • 01బోర్డి బీచ్

    బోర్డి బీచ్

    బోర్డి బీచ్ ను తరచుగా దహను - బోర్డి బీచ్ అని పిలుస్తారు. ఇది బోర్డి గ్రామానికి దగ్గరగా సుమారు 17 కి.మీ. పొడవున దహను నుండి బోర్డి వరకు పరచుకొని అందాలను చిందిస్తూంటుంది. ఈ బీచ్ స్విమ్మింగ్ చేసే వారికి ఎంతో సురక్షితంగా ఉంటుంది. సముద్రంలో ఒక కిలో మీటర్ వరకు...

    + అధికంగా చదవండి
  • 02బహరోట్ గుహలు

    బహరోట్ గుహలు

    బహరోట్ గుహలు బోర్డి గ్రామానికి 8 కి.మీ.ల దూరంలోను సంజన కు దక్షిణంగా 20 కి.మీ.ల దూరంలోను కలవు. ఈ బహరోట్ గుహలు సుమారు 1500 అడుగుల ఎత్తు కల కొండలలో కలవు. వీటికి మతపర ప్రాధాన్యతకలదు. పార్శీ మతస్తులు వీటిని ఎంతో పవిత్రమైన కొండలుగా పరిగణిస్తారు. ఒకప్పుడు సాహసవంతులైన...

    + అధికంగా చదవండి
  • 03కల్పతరు బొటానికల్ గార్డెన్

    కల్పతరు బొటానికల్ గార్డెన్

    కల్పతరు బొటానికల్ గార్డెన్ అంబర్ గాంవ్ లో బోర్డి గ్రామానికి సుమారు 10 కి.మీ.ల దూరంలో కలదు. కల్పతరు ఒక సముద్రపు తీర గ్రామం దీనిలో బొటానికల్ గార్డెన్ ఉంది. ఈ తోటలోని పార్కు చుట్టూ అనేక రకాల చెట్లు ఉంటాయి. ఇక్కడకల చెట్లు గ్రామానికి ఎంతో పచ్చదనాన్ని కలిగిస్తాయి.

    ...
    + అధికంగా చదవండి
  • 04దేప్చారి డ్యామ్ మరియు రిజర్వాయర్

    దేప్చారి డ్యామ్ మరియు రిజర్వాయర్

    దేప్చారి డ్యామ్ బోర్డి గ్రామంలో అతి పెద్ద సరస్సు పై నర్మించారు. ఈ డ్యామ్ ఒక రిజర్వాయర్ వలే కూడా ఉపయోగిస్తారు. కొలతల మేరకు పరిశీలిస్తే, ఇది అసావలి డ్యామ్ కంటే కూడా పెద్దది. డ్యామ్ ప్రదేశాన్ని పిక్ నిక్ ప్రదేశంగా ఆనందించవచ్చు. పర్యాటకులకు ఈ ప్రదేశం ఎంతో ఆకర్షణగా...

    + అధికంగా చదవండి
  • 05అసావలి డ్యామ్

    అసావలి డ్యామ్

    అసావలి డ్యామ్ నిర్మాణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ డ్యామ్ బోర్డి గ్రామంలో కలదు. దీని నిర్మాణ శైలి గ్రేట్ పిరమిడ్స్ ఆఫ్ ఈజిప్ట్ ఆకారంలో ఉంటుంది. డ్యాము కొలతలు 1160 అడుగుల పొడవు మరియు 78 అడుగుల ఎత్తుతో ఆశ్చర్యం కలిగిస్తాయి. దీనిని అనుకొని సరస్సులు, అనేక చెట్లు మరియు...

    + అధికంగా చదవండి
  • 06మల్లినాధ్ జైన్ తీర్ధ కొస్బాడ్ దేవాలయం

    మల్లినాధ్ జైన్ తీర్ధ కొస్బాడ్ దేవాలయం

    జైన మతంలోని ప్రసిద్ధి చెందిన 24 తీర్ధంకరులలో మల్లినాధ్ జైన్ తీర్ధ కోస్బాడ్ దేవాలయం అతి పెద్దది. ఇది బోర్డి గ్రామంలోని ప్రభాదేవి ప్రాంతంలో కలదు. జైనుల మేరకు, మల్లినాధ్ జైన్ తీర్ధ దేవాలయం రిషభ్ లేదా ఆదినాధుడి కొరకు నిర్మించినది. ఈయన వారికిగల 24 మతగురువులలో...

    + అధికంగా చదవండి
  • 07దహను కోట

    దహను కోట

    దహను కోట బోర్డి గ్రామం నుండి సుమారు 24 కి.మీ. ల దూరంలో కలదు. నదికి ఉత్తరం దిశలో ఎత్తుగా కనపడుతుంది. ఈ కోట రాతిని తొలచి నిర్మించారు. కోట గోడలు సుమారు 38 అడుగుల ఎత్తు మరియు 10 అడుగుల వెడల్పు కలిగి ఉంటాయి. ఇతిహాసం మేరకు చిమాజీ రావ్ అప్పా నాయకత్వం క్రింద మరాఠాలు ఈ...

    + అధికంగా చదవండి
  • 08వ్రిందావన్ స్టూడియో

    వ్రిందావన్ స్టూడియో

    వ్రిందావన్ స్టూడియోలు అంబర్ గాంవ్ లో కలవు. బోర్డి గ్రామానికి 10 కి.మీ.ల దూరంగా ఉంటాయి. ఈ స్టూడియో 1975 లో 4 ఎకరాల స్ధలంలో నిర్మించారు. దీనిలో మూడు స్టూడియోలు ఉంటాయి. ఒక స్టూడియో రామాయణ, మహాభారతాలు చిత్రీకరించిన స్టూడియోగా పేరుపడింది. రావణ మరియు జై హనుమాన్ వంటి...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Sun
Return On
20 Apr,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Sun
Check Out
20 Apr,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Sun
Return On
20 Apr,Mon