Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బోర్డి » ఆకర్షణలు » బహరోట్ గుహలు

బహరోట్ గుహలు, బోర్డి

1

బహరోట్ గుహలు బోర్డి గ్రామానికి 8 కి.మీ.ల దూరంలోను సంజన కు దక్షిణంగా 20 కి.మీ.ల దూరంలోను కలవు. ఈ బహరోట్ గుహలు సుమారు 1500 అడుగుల ఎత్తు కల కొండలలో కలవు. వీటికి మతపర ప్రాధాన్యతకలదు. పార్శీ మతస్తులు వీటిని ఎంతో పవిత్రమైన కొండలుగా పరిగణిస్తారు. ఒకప్పుడు సాహసవంతులైన జొరాష్ట్రియన్ పూర్వీకలు సుమారు 1351 క్రీ. శ. లో సుమారు 13 సంవత్సరాల దీర్ఘకాలం ఆ నాటి ముస్లిం పాలకుల దాడులనుండి రక్షించుకునేందుకు వీటి వెనుక దాక్కున్నారనేది ఒక కధగా ఉంటుంది.  ఈ పూర్వీకులు అక్కడే ఒక ఇరాన్ ఫైర్ దేవాలయాన్ని కూడా ఉంచారని, తర్వాతి కాలంలో ఆ జ్వాలని బహరోట్ గుహలకు తీసుకురావటం జరిగిందని చెపుతారు.

ఈ పవిత్ర అగ్ని ఇరాన్ షా అగ్ని గా పిలువబడుతుంది. అప్పటినుండి ఆ జ్వాల మండుతూనే ఉంది. ఈ ప్రదేశాన్ని సందర్శించే పర్యాటకులు అక్కడ నిర్వహించే ఒక శ్రద్ధాంజలి సమావేశంలో కూడా పాల్గొని ఆ అగ్ని ఆరకుండా చేయటంలో మరణించిన సాహస పూర్వీకులకు నివాళులర్పిస్తారు.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Jul,Thu
Check Out
10 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri