Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బోర్డి » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం బోర్డి ముంబై నగరంలోని బంద్రా ఫ్లై ఓవర్ కు 148కి.మీ.ల దూరం. జాతీయ రహదారి 8 మార్గం నుండి బోర్డి చేరవచ్చు. మహారాష్ట్రలోని ప్రధాన పట్టణాలు నగరాలనుండి బోర్డికి ప్రభుత్వ బస్సులు కలవు. ఈ బస్ ప్రయాణం చవకే అయినప్పటికి మీరు ఎంచుకునే బస్సును బట్టి ఛార్జీలు మారుతూంటాయి.