Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బోర్డి » ఆకర్షణలు » కల్పతరు బొటానికల్ గార్డెన్

కల్పతరు బొటానికల్ గార్డెన్, బోర్డి

1

కల్పతరు బొటానికల్ గార్డెన్ అంబర్ గాంవ్ లో బోర్డి గ్రామానికి సుమారు 10 కి.మీ.ల దూరంలో కలదు. కల్పతరు ఒక సముద్రపు తీర గ్రామం దీనిలో బొటానికల్ గార్డెన్ ఉంది. ఈ తోటలోని పార్కు చుట్టూ అనేక రకాల చెట్లు ఉంటాయి. ఇక్కడకల చెట్లు గ్రామానికి ఎంతో పచ్చదనాన్ని కలిగిస్తాయి.

వర్షాకాలం మరియు వర్షాలు వెనుకబడిన తర్వాత ఈ ప్రదేశం అందాలు చూసి తీరాలి. మనస్సుకు ఎంతో ప్రశాంతతనిచ్చే దట్టమైన పచ్చదనం పూర్తిగా కనపడుతుంది. ఒకప్పుడు టి.వి.లో వచ్చిన రామాయణం సీరియల్ సన్నివేశాలు ఈ ప్రాంతంలో తీసినవే. ఈ ప్రాంతంలో వ్రిందావన్ స్టూడియోను అప్పటిలో నిర్మించారు. ఈ పార్కు దహాను మునిసిపల్ అధికారులచే నిర్వహించబడుతూంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun