Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బుండీ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం ద్వారా: బుండి, ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసుల ద్వారా రాష్ట్రంలోని ఇతర నగరాలకు అనుసంధానించబడి ఉంది. బుండి కి మాధోపూర్, బికనేర్, జైపూర్, కోటా, బిజోలియ, ఉదయపూర్, అజ్మీర్, జోధ్పూర్ తో సహా రాష్ట్రంలోని వివిధ నగరాలకు బస్సులు అందుబాటులో ఉన్నాయి.