Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బుండీ » ఆకర్షణలు
  • 01తారాఘర్ కోట

    తారాఘర్ కోట

    తారా ఘర్ కోట గా పిలువబడే తారాఘర్ కోట క్రీ.శ.1354 లో నగరంలో నిర్మించిన అందమైన ఆకర్షణల్లో ఇది ఒకటి. పదునైన కొండ మీద వున్న ఈ కోట నుంచి నగరం మొత్తాన్ని చూడవచ్చు. ఎప్పటికీ ఎండిపోని మూడు జలాశయాల చుట్టూ ఈ కోట వుంది. ఆనాటి నిర్మాణాలలో వాడిన ఆధునిక పద్ధతులు, నిర్మాణ...

    + అధికంగా చదవండి
  • 02బాదల్ మహల్

    తారాఘర్ కోట లోపల వున్న బాదల్ మహల్ ఇక్కడ వున్న అందమైన కుడ్య చిత్రాలకు ప్రసిద్ది పొందింది. మధ్య యుగానికి చెందిన ఈ మహల్ గోడలు అందంగా చిత్రించబడి వున్నాయి. ఈ చిత్రాల్లో వున్న మొహాలు, పూల బొమ్మలు ఆసక్తికరంగా వుండి, అప్పట్లో గసగసాలు సాగు చేసేవారని, అలాగే చైనా తో...

    + అధికంగా చదవండి
  • 03ధభాయి కుండ్

    ధభాయి కుండ్

    జ్యామితీయ నిర్మాణానికి ప్రసిద్ది పొందిన ధభాయి కుండ్ రాణీజీ కీ బావరి కి దగ్గరలో 16వ శతాబ్దంలో నిర్మించబడింది. రాజస్థాన్ లోని కరువు పీడిత ప్రాంతాలకు నీరు అందించడానికి నిర్మించిన దిగుడు బావి ఇది. అందమైన చెక్కుళ్ళకు, కుడ్య చిత్రాలకు ఇది ప్రసిద్ది చెందింది. నగర్ సాగర్...

    + అధికంగా చదవండి
  • 04సుఖ్ మహల్

    సుఖ్ మహల్

    జైత్ సాగర్ సరస్సు ఒడ్డున వున్న సుఖ్ మహల్ ను ఉమ్మేద్ సింగ్ నిర్మించాడు. ఇక్కడ నివసించిన రడ్యార్డ్ కిప్లింగ్ కు కూడా అది ప్రేరణ ఇచ్చి అతని ప్రసిద్ధ పుస్తకం ‘కిమ్’ రాసేలా చేసింది. ఇది ఇప్పుడు సాగు నీటి విరామ కేంద్రంగా మార్చారు. సుఖ్ మహల్ లోని రెండో...

    + అధికంగా చదవండి
  • 05తల్వాస్ కోట

    తల్వాస్ కోట

    బుండిలో చూసి తీరవలసిన ఆకర్షణ తల్వాస్ కోట. రామ ఘర్ అభాయారణ్యానికి దగ్గరగా ఉన్న ఈ కోటను అజిత్ సింగ్ నిర్మించారు. ఈ కోటకు దగ్గరలో దూలేశ్వర్ మహాదేవ్ శివాలయం ఉంది. తల్వాస్ కి దగ్గరలోని జలపాతం ఈ ప్రదేశాన్ని పర్యాటకులకు ఇష్టమైన విహార కేంద్రంగా మార్చింది.

    + అధికంగా చదవండి
  • 06దిగుడు బావులు

    దిగుడు బావులు

    బావరీలుగా పిలువబడే దిగుడు బావులు బుండీ లో చాలా ప్రసిద్ది పొందాయి. బుండి సందర్శించే యాత్రికులు ఒక్కసారైనా వీటిని చూడాలి. ఈ దిగుడు బావులు వేసవి కాలంలో నీటి ఎద్దడి ఉన్నపుడు నీరు నిల్వచేసేందుకు ఉపయోగపడేవి. బుండీ లో దాదాపు 50 దిగుడు బావులు ఉండేవి, కానీ కాలక్రమంలో అవి...

    + అధికంగా చదవండి
  • 07భోరాజీ కా కుండ్

    భోరాజీ కా కుండ్

    భోరాజీ కా కుండ్ 16వ శతాబ్దంలో నిర్మించిన ప్రసిద్ధ దిగుడు బావి. కుండ్ అంటే చెరువు అని అర్ధం. వేసవిలో బుండీ ప్రాంతంలో కరువు వచ్చిన ప్రాంతాల్లో ఈ బావరీలు (దిగుడు బావులు) నీటి వనరులు గా ఉపయోగపడేవి. వర్షాకాలంలో భోరాజీ కా కుండ్ అనేక జాతుల పక్షులను ఆకర్షిస్తుంది.

    + అధికంగా చదవండి
  • 08క్షర్ బాగ్

    క్షర్ బాగ్

    శిఖర్ బురుజు కి దగ్గరలో వున్న క్షర్ బాగ్ పురాతనమైనా, అందమైన ఉద్యానవనం. బుండీ పూర్వపు రాజులకు సంబంధించిన అనేక స్మారకాలు ఈ ఉద్యానవనంలో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ స్మారకాల్లో అద్భుతమైన రాజస్థానీ నిర్మాణ శైలి ప్రతిబింబిస్తుంది. ఈ ఉద్యానవనం సందర్శకుల కోసం తెరవ లేదు కనుక,...

    + అధికంగా చదవండి
  • 09ఫూల్ సాగర్

    ఫూల్ సాగర్

    బుండీ కి పశ్చిమాన వున్న ఫూల్ సాగర్ చాల మంచి ప్రణాళిక తో నిర్మించిన కట్టడం. బహాదుర్ సింగ్ మహారాజు దీని నిర్మాణం 1945లో ప్రారంభించాడు, ఐతే అది ఎప్పటికీ పూర్తీ కాలేదు. ఈ ప్రాసాదం ఇప్పటికీ అసంపూర్తిగానే వుండి, పర్యాటకుల సందర్శనకు తెరవ బడి లేదు.

    + అధికంగా చదవండి
  • 10చిత్రశాల

    చిత్రశాల

    ఉమ్మేద్ మహల్ గా పిలువబడే చిత్రశాల ఘర్ ప్రాసాదం లోపల వుండే 18వ శతాబ్దానికి చెందిన నిర్మాణం. ఈ అందమైన భవనం లోని మనోహరమైన ప్రాంగణాలు బుండీ చిత్ర రీతికి చెందిన సూక్ష్మ చిత్రాలను ప్రదర్శిస్తాయి. రాగమాల, రాసలీల కథల నుంచి తీసుకున్న దృశ్యాలను ఈ చిత్రశాల గోడల మీద...

    + అధికంగా చదవండి
  • 11ఫూల్ సాగర్ సరస్సు

    ఫూల్ సాగర్ సరస్సు

    బుండీ లోని పడమటి వైపున ఫూల్ మహల్ సముదాయం లో ఫూల్ సాగర్ సరస్సు వుంది. శీతాకాలం లో ఇక్కడికి అనేక జాతుల వలస పక్షులు వస్తాయి. అందుకే ప్రతి ఏటా నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య అసంఖ్యాకంగా పర్యాటకులు ఈ సరస్సును సందర్శిస్తారు.

    + అధికంగా చదవండి
  • 12ఇంద్రఘర్ కోట

    బుండి నుంచి 77 కిలోమీటర్ల దూరం లో వున్న ఇంద్రఘర్ కోట ను 17వ శతాబ్దంలో ఇంద్రసాల్ సింగ్ హడా నిర్మించాడు. ఒక పర్వతానికి దగ్గరలో వున్న ఈ కోట నాలుగు ద్వారాలు, బ్రహ్మాండమైన గోడలతో ఒక ప్రత్యెక నిర్మాణ శైలిని కలిగి వుంది. ఈ అందమైన కోట లోపల మూడు ప్రాసాదాలు వున్నాయి –...

    + అధికంగా చదవండి
  • 13దుగరీ

    దుగరీ

    బుండీ కి బాగా దగ్గరలో వున్న దుగరీ ఇక్కడ వున్న అందమైన కనక సాగర్ సరస్సుకు ప్రసిద్ది చెందింది. ఈ సరస్సు శీతాకాలం లో అనేక వలస పక్షులను ఆకర్షిస్తుంది. ఈ సరస్సు ఒడ్డున అందమైన బుండీ రీతి చిత్రాలున్న చిన్న కోట వుంది. రాదా కృష్ణుల నడుమ జరిగిన రాసలీల కథలను ఈ చిత్రాల్లో...

    + అధికంగా చదవండి
  • 14మోతీ మహల్

    అద్దాల పనితో అలంకరించబడిన అందమైన పై కప్పు గల మోతీ మహల్ కోట లోని రాజ నివాసం. ఈ అందమైన భవంతి నిర్మాణానికి ఎంపిక చేసిన రాళ్ళ తో పాటు 80 పౌండ్ల బంగారాన్ని వాడారు.

    + అధికంగా చదవండి
  • 15రామఘర్ విష్దారీ వన్యప్రాణి అభయారణ్యం

    రామఘర్ విష్దారీ వన్యప్రాణి అభయారణ్యం

    రామఘర్ విష్దారీ వన్యప్రాణి అభయారణ్యం బుండీ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో బుండీ-నైనవా మార్గం లో వుంది. ఇక్కడ అనేక జాతుల ఫల, వృక్ష, జంతు జాతులు వున్నాయి. చిరుత పులి, సాంబార్, అడవి పండి, చింకారా, ఎలుగు బంటి, భారత తోడేలు, హైనా, తోడేలు, నక్క ఈ అభయారణ్యంలో చూడవచ్చు. 1982...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Sun
Return On
20 Apr,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Sun
Check Out
20 Apr,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Sun
Return On
20 Apr,Mon