విమాన ప్రయాణం
సుమారు 80 కి. మీ. ల దూరంలో కల డెహ్రాడూన్ లోని జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ సమీప విమానాశ్రయం. ఇక్కడ నుండి ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరచుగా విమానాలు నడుస్తాయి. జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ నుండి టాక్సీ లలో ఈ హిల్ స్టేషన్ చేరవచ్చు.