Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చంపానేర్ » వాతావరణం

చంపానేర్ వాతావరణం

ఇక్కడ శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ కాలం సందర్శనకు అనుకూలమైనది.

వేసవి

వాతావరణం చంపానేర్ వేసవి వేడితో, తేలికపాటి శీతాకాలంతో సాధారణ భారత వాతావరణాన్ని కలిగిఉంటుంది. వేసవిలో సందర్శనకు అనువుగా లేకపోతె, శీతాకాలంలో చంపానేర్ సందర్శన ఉత్తమ౦.వేసవి చంపానేర్ లో వేసవిలో కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలతో, గరిష్ట ఉష్ణోగ్రత అత్యధికంగా 45 డిగ్రీలతో భరించలేనంతగా ఉంటుంది. ఈ సమయంలో చంపానేర్ సందర్శన సరైనది కాదు. సాధారణంగా మే నెలలో ఎక్కువ వేడిగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం చంపానేర్ లో నైరుతీ ఋతుపవనాల వల్ల వర్షాలు కురుస్తాయి. ఈ ప్రాంతంలో వర్షాకాలం జూన్ నుండి ప్రారంభమై సెప్టెంబర్ చివరి వరకు విస్తరించి ఉంటుంది. అక్టోబర్ నుండి ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతుంది.

చలికాలం

శీతాకాలం ఇక్కడ శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడి ఉష్ణోగ్రత 11 డిగ్రీల నుండి 31 డిగ్రీల వరకు ఉంటుంది. సంవత్సరంలో డిసెంబర్ చల్లగా ఉండే మాసం.