Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చంపానేర్ » ఆకర్షణలు
  • 01సికందర్ షాహ్ సమాధి

    సికందర్ షాహ్ సమాధి గుజరాత్ లోని చంపానేర్ లో ఉంది. చంపానేర్ చివరి పాలకుడు, ఇమాం-ఉల్-ముల్క్ చే హతమార్చబడిన సికందర్ షాహ్ ని అతని ఇద్దరు సోదరులు ఇక్కడే ఖననం చేసారు. ఇది చెక్క గోపురంతో ఉన్న ఒక సరళమైన రాతి నిర్మాణం అయినప్పటికీ, అది దాని నైపుణ్యానికి, చక్కదనానికి...

    + అధికంగా చదవండి
  • 02సాకర్ ఖాన్ దర్గా

    ఈ అద్భుతమైన సమాధి గుజరాత్ పాత నగరంలో అతిపెద్ద సమాధి. ఇది చంపానేర్ లో ఉంది. ఈ గొప్ప సమాధి పెద్ద గోపురం లాంటి నిర్మాణంతో చిన్న వేదిక మీద ఉంది.

    + అధికంగా చదవండి
  • 03మకాయి కోతార్/నవ్లఖా కోట

    ఇవి సైనికులు ధాన్యాలను నిల్వచేసుకోవడానికి ఉపయోగించే మూడు గోపుర కట్టడాలు. ఈ నిర్మాణాల వరుసలు చంపానేర్ లో ఉన్నాయి.

    + అధికంగా చదవండి
  • 04జామా మసీదు

    జామా మసీదు చంపానేర్ లో ముఖ్యంగా సందర్శించవలసిన మసీదులలో ఒకటి. ఇది 30 మీటర్ల ఎత్తుగల రెండు అందమైన మినారులతో అలంకరించబడి ఉంది. ఇక్కడి సమగ్ర చెక్కడాలు, అందమైన పనితనంతో కూడిన స్తంభాలు, ఈ ప్రదేశాన్ని మనోహరంగా తయారుచేసాయి.

    + అధికంగా చదవండి
  • 05నగినా మసీదు

    కష్టమైన చెక్కడాలకు పేరుగాంచిన నగినా గుజరాత్, చంపానేర్ లోని ఇప్పటికీ సుందరంగా ఉన్న మరో మసీదు. ఇది ఎత్తైన పునాదిపై ఉంది, ప్రధాన హాలు పైభాగం మూడు గోపురాలను కలిగి ఉంది. దీని సమీపంలో మనోజ్ఞంగా చెక్కబడిన స్మారకం ఉంది.

    + అధికంగా చదవండి
  • 06కేవడా మసీదు

    చంపానేర్ లోని ప్రసిద్ధ మసీదులలో సాంప్రదాయ ప్రయోజనాలకు ముఖ్యమైన ప్రదేశాలలో కేవాడ మసీదు ఒకటి. ఈ మసీదు సమీపంలోని సమాధిని సాంప్రదాయ పరిశుభ్రత అవసరాలకు ఉపయోగిస్తారు, ఈ ప్రాంతం అనేక మెహ్రాబ్ లను (మక్కాకు ఎదురుగా ఉన్న నిర్మించబడిన ప్రార్ధనలు చేసే ప్రదేశాన్ని మెహ్రాబ్...

    + అధికంగా చదవండి
  • 07సహర్ మసీదు

    సహర్ మసీదు

    సహర్ మసీదు, చంపానేర్ సుల్తానుల వ్యక్తిగత మసీదుగా పేరుగాంచింది. దీనికి మూడు ద్వారాలలో పెద్ద గోపురాలు ఉన్నాయి.

    + అధికంగా చదవండి
  • 08లీల గు౦భాయి మసీదు

    లీల గు౦భాయి మసీదు

    ఈ మసీదు ప్రార్ధన మందిర౦లో మధ్యలో ఒక కలశం కూడా వుంది.

    + అధికంగా చదవండి
  • 09హెలికల్ మెట్లభావి

    భయంకరంగా కనిపించే ఈ మెట్లభావి గుజరాత్ లోని చంపానేర్ లో ఉంది. ఇది 1.2 మీటర్ల లోతుతో 16వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ భావి మెట్ల నిర్మాణం గోడ వె౦ట క్రిందగా ఉండే మలుపులతో గుజరాత్ లోని మెట్లభావులలో భిన్నంగా నిర్మించబడింది.

    + అధికంగా చదవండి
  • 10ఇటుక సమాధి

    ఇటుక సమాధి

    ఈ సమాధులు మాత్రమే గుజరాత్ లోని సమాధుల్లో ఇటుకలతో చేసినవి. దీనికి మధ్యలో గోపురం ఉంది, నాలుగు మూలలా ప్రతి మూలకి ఒక గోపురం ఉంటుంది. ఈ స్మారక చిహ్నం అన్నివైపులా ఉండే ప్రవేశద్వారాలు ఇటుకలతో అందంగా అలంకరించబడి ఉంటాయి.

    + అధికంగా చదవండి
  • 11జంబూఘోడా వన్యప్రాణుల అభయారణ్యం

    మీరు చంపానేర్ ని సందర్శించేటపుడు, చూసి తీరాల్సిన ప్రదేశం జంబూఘోడా వన్యప్రాణుల అభాయరణ్యం. అనేకరకాల వన్యప్రాణులను, పచ్చదనాన్ని అందించే ఈ అభయారణ్యం చంపానేర్ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అభయారణ్యం టేకు, మహుడా, వెదురు మిగిలిన వాటితోపాటు పెద్ద సంఖ్యలో...

    + అధికంగా చదవండి
  • 12కేవ్డి ఎకో కాంప్ సైట్

    కేవ్డి ఎకో కాంప్ సైట్

     ఈ అటవీ ఎకోటూరిజం కాంప్ సైట్ జంబూఘోడా వన్యప్రాణుల అభయారణ్యం నుండి రతన్ మహల్ అభయారణ్యానికి వెళ్ళే దారిలో ఉంది. నదిఒడ్డున ఉన్న ఈ కాంప్ సైట్, సాయంత్రం సమయంలో ఎగిరే ఉడతలకు ప్రసిద్ధిచెందింది. సమీప గిరిజనులు అటవీ కార్యకలాపాల కోసం ఈ ప్రాంతంపై ఆధారపడతారు. ఇక్కడ...

    + అధికంగా చదవండి
  • 13ధన్పరి ఎకో కాంప్ సైట్

    అనేక రకాల జంతు, వ్రుక్షజాలాలకు నిలయమైన ధన్పరి ఎకో కాంప్ సైట్ జంబూఘోడా వన్యప్రాణుల అభయారణ్యంలో ఉంది. ఇది గొప్ప కాంపింగ్ ప్రదేశంగానే కాకుండా, మొత్తం అడవి, ప్రకృతి సంరక్షణ సమాచారాన్ని, అవగాహనను కూడా ఏర్పాటుచేస్తుంది. ఇక్కడ ఒక ఓరియే౦టేషన్ సెంటర్, వంటగదులు, భోజన...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri