విమాన మార్గం ద్వారా: చౌకొరి నుండి 232 కి. మీ. దూరంలో 'పంత్ నగర్ ఎయిర్ పోర్ట్' ఉన్నది. విదేశాలనుండి వొచ్చే పర్యాటకులకు ఈ ఎయిర్ పోర్ట్ ఇందిరా గాంధి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, న్యూ ఢిల్లీకి అనుసంధించటం వలన చాలా సదుపాయంగా ఉంటుంది.