Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఛౌకొరి » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్ మార్గం ద్వారా: హాల్ద్వాని మరియు అల్మోర నుండి చౌకొరికి బస్సుల ద్వారా చేరుకోవొచ్చు. పిథొరగర్హ్, బాగేశ్వర్, కౌసని, దిదిహాట్ మరియు నైనిటాల్ నుండి అల్మోరకు బస్సులు అందుబాటులో ఉన్నాయి. అల్మోర మరియు కథ్గోడం, ఢిల్లీకి నిత్య బస్సు సర్వీస్ ద్వారా అనుసంధించబడింది.