Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చోప్త » ఆకర్షణలు » మధ్యమహేశ్వర్ ఆలయం

మధ్యమహేశ్వర్ ఆలయం, చోప్త

1

హిందూ మత శివకి అంకితం చేయబడిన మధ్యమహేశ్వర్ ఆలయం చోప్తలో మన్సున అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయం సముద్ర మట్టానికి 3497 మీటర్ల ఎత్తులో ఉంది. పంచ కేదారాలు వరుసగా కేదార్నాథ్, తుంగ్నాథ్,రుద్రనాథ్,మధ్యమహేశ్వర్ మరియు కల్పేశ్వర్ లుగా ఉన్నాయి. అందువలన, ఈ ఆలయం పంచ కేదార్ల లో నాల్గవ స్థానంలో ఉన్నది.

ఈ ఆలయంలో భక్తులు శివ కడుపును ఆరాధిస్తారు. ఒక ప్రజాదరణ పొందిన నమ్మకానికి ప్రకారం, ఈ ఆలయం హిందూ మతం పురాణమైన మహాభారతంలోని పాండవుల ద్వారా నిర్మించబడింది. ఈ అలయంనకు కురుక్షేత్ర యుద్ధంలో వారి దాయాదులు అయిన కౌరవులను చంపి చేసిన తప్పుకు పాండవులు శివుడు నుండి క్షమ కోరుకుంటానికి వెళ్ళారని నమ్ముతారు. అయితే, శివుడుకు కోపం వచ్చి ఎద్దుగా తనను తానూ రూపాంతరం చేసుకొని హిమాలయాల గర్హ్వాల్ ప్రాంతంలో దాక్కున్నాడు. పాండవులు గుప్తకాశి లో ఎద్దును చూసినప్పుడు, వారు బలవంతంగా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తరువాత శివుడు యొక్క శరీర భాగాలు ఐదు వేర్వేరు ప్రదేశాల్లో పడ్డాయి.మధ్యమహేశ్వర్ ప్రాంతంలో శివుని యొక్క కడుపు భాగం కనుగొన్నారని నమ్ముతారు,అందువల్ల ఈ ప్రదేశం వద్ద మధ్యమహేశ్వర్ ఆలయం నిర్మించబడింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Aug,Wed
Check Out
20 Aug,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu

Near by City