Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చుర చాంద్ పూర్ » ఆకర్షణలు » ణ్గలొఇ జలపాతం

ణ్గలొఇ జలపాతం, చుర చాంద్ పూర్

1

ఈ జలపాతం వేగంగా ముడుచుకుని ఉండి ఒకటిగా పెరుగుతున్నాయి. ఇది చురచాన్ద్పూర్ లోని ప్రముఖ పర్యాటక ఆకర్షణగా ఉన్నది. ఈ జలపాతం విస్తారమైన పచ్చదనం నడుమ ణ్గలొఇ గ్రామంలో ఉన్నది, ఈ జలపాతం గంభీరంగా మరియు మనోహరంగా ఉన్నది. ఈ గ్రామాన్ని 'ణ్గలొఇమొఉల్' అని కూడా పిలుస్తారు.

ఈ గ్రామం చురచాన్పూర్ యొక్క జిల్లా ప్రధానకేంద్రం నుండి 9 కి. మీ. దూరంలో ఉన్నది మరియు దీనిని టాక్సీలు మరియు బస్సుల ద్వారా సులభంగా చేరుకోవొచ్చు. ఈ జలపాతం పర్యాటకులను ఆకర్షించటం వలన, పర్యాటకులు వాహనాల ద్వారా ఇక్కడికి సులభంగా చేరుకుంటున్నారు. ఇక్కడ ఎక్కువ సమయం గడపాలనే ఆలోచన లేకపోతే మీకు దీనిని చూడటానికి ఒకరోజు కూడా పట్టదు. ఇక్కడనుండి పర్యాటకులు కొన్ని గంటలలోనే సులభంగా చురచాన్ద్పూర్ తిరిగి రావొచ్చు.

పర్యాటకులు ఈ గ్రామాన్ని సంతోషంగా దర్శించవొచ్చు మరియు ఈ జలపాతాలు చూసి ఆశ్చర్యపడవొచ్చు. ఇక్కడ శిలల క్రింద శాంతమైన జలపాతాలను చూస్తూ గంటల కొద్ది సమయం గడుపుతుంటారు. నీటి ప్రవాహ ధ్వని, సంతోషకరమైన అందమైన ప్రదేశం లో ఈ జలపాతం శాంతియుతంగా ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu