Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఢిల్లీ » వాతావరణం

ఢిల్లీ వాతావరణం

ముందు వాతావరణ సూచన
Delhi, India 14 ℃ Mist
గాలి: 13 from the E తేమ: 94% ఒత్తిడి: 1014 mb మబ్బు వేయుట: 50%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Monday 21 Jan 16 ℃ 60 ℉ 23 ℃74 ℉
Tuesday 22 Jan 15 ℃ 59 ℉ 22 ℃71 ℉
Wednesday 23 Jan 13 ℃ 56 ℉ 20 ℃67 ℉
Thursday 24 Jan 14 ℃ 57 ℉ 22 ℃72 ℉
Friday 25 Jan 13 ℃ 56 ℉ 21 ℃69 ℉

  ఢిల్లీ సందర్శనకు అక్టోబర్ నుండి మార్చ్ వరకు అనుకూలం. ఢిల్లీ లో వేసవి లో వేడి, చలికాలం లో చలి కూడా అధికమే.

వేసవి

 వేసవులు ఏప్రిల్ లో మొదలై జూలీ మధ్య వరకు కొనసాగుతాయి. ఉష్ణోగ్రతలు మే , జూన్ నెలలలో  గరిష్టం 49 డిగ్రీలు గా వుంటుంది. ఈ సమయం ఢిల్లీ పర్యటనకు సూచిన్చదగినది కాదు.

వర్షాకాలం

  వర్షాకాలం జూలీ లో మొదలై సెప్టెంబర్ మధ్య వరకు కొనసాగుంటుంది. వార్షిక వర్షపాతం 714 మీ.మీ. గా వుంటుంది. వర్షాకాలం లో అధిక తేమ కారణంగా చెమటలు అధికం. పర్యటనకు సూచిన్చదగినది కాదు.

చలికాలం

 ఢిల్లీ లో శీతాకాలం నవంబర్ మధ్య లో మొదలై ఫిబ్రవరి  చివరి వరకూ వుంటుంది. ప్రదేశం డిసెంబర్ మరియు జనవరి ల లో కూడా చలి అధికమే. కనిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలు గా కూడా వుంటాయి.  ఈ సమయం లో సందర్శన అనుకూలమే అయినప్పటికీ, పర్యాటకులు తమ దుస్తుల పట్ల జాగ్రత వహించాలి.