Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఢిల్లీ » ఆకర్షణలు
 • 01సఫ్దర్ జంగ్ సమాధి

  ఢిల్లీ లోని సఫ్దర్ జంగ్ సమాధి ని 1753 సంవత్సరం లో నవాబ్ ఆఫ్ అవధ, షియా ఉద్ దులా తన తండ్రి సఫ్దర్ జంగ్ జ్ఞాపకార్ధం నిర్మించారు. మొగలాయి శిల్ప తీరు లో నిర్మించిన చివరి నిర్మాణం ఇది.

  ౩౦౦ చ. కి. మీ. ల విస్తీర్ణం లో నిర్మించిన ఈ చారిత్రక స్మారక ప్రవేశం ఎర్రటి...

  + అధికంగా చదవండి
 • 02సంస్కృతి కేంద్ర సంగ్రహాలయం

  సంస్కృతి కేంద్ర సంగ్రహాలయం న్యూఢిల్లీ లోని మెహ్రులి-గుర్గాన్ రోడ్ మీద ఆనంద్ గ్రామ్ లో ఉంది.ఈ సంగ్రహాలయం భారత టెర్రకోట సంగ్రహాలయం,దైనందిన కళల సంగ్రహాలయం మరియు వస్త్ర సంగ్రహాలయం అనే మూడు సంగ్రహాలయాల సముదాయం.1990వ సంవత్సరం లో ప్రారంభించబడిన ఈ సంగ్రహాలయం సుమారు...

  + అధికంగా చదవండి
 • 03గురుద్వారా శీష్ గంజ్ సాహిబ్

  గురుద్వారా శీష్ గంజ్ డిల్లీ లోని తొమ్మిది చారిత్రిక గురుద్వార్ లలో ఒకటి. దీనికి ఒక ఆశక్తికర చరిత్ర ఉంది. ఈ గురుద్వార్ తొమ్మిదవ సిక్కు గురువైన తేజ్ బహాదూర్ గురు జ్ఞాపకార్ధం నిర్మించబడింది. ఆ గురువు ఇస్లాం మతాన్ని తిరస్కరించడం వల్ల ముఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల...

  + అధికంగా చదవండి
 • 04నేషనల్ రైల్వే మ్యూజియం

  నేషనల్ రైల్వే మ్యూజియం ఢిల్లీ లో గల ఒక ప్రత్యేక దర్శనీయ స్థలం. భారతీయ రైల్వే చరిత్ర మరియు వైభవాన్ని ఈ మ్యూజియం ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఢిల్లీ చాణక్యపురి లో గల ఈ మ్యూజియం ఫిబ్రవరి ఒకటి 1977 లో ప్రారంభించబడినది.

  భారతీయ రైల్వే కి చెందిన సిగ్నలింగ్ వ్యవస్థ కి...

  + అధికంగా చదవండి
 • 05నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా

  నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా

  ఎన్.ఎస్.డి అనే పొడి అక్షరాలతో ప్రసిద్ధి చెందిన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (జాతీయ రంగస్థల పాఠశాల) కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కు చెందిన స్వయంప్రతిపత్తి గల సంస్థ. సంగీత నాటక అకాడమీ చే 1959 లో స్థాపించబడిన ఈ రంగస్థల శిక్షణ సంస్థ స్వంత నిర్ణయాధికారం గల...

  + అధికంగా చదవండి
 • 06నేషనల్ జూలాజికల్ పార్క్

  నేషనల్ జూలాజికల్ పార్క్

  ఢిల్లీ లోని పురాతన కోటకు సమీపంలో కల నేషనల్ జూలాజికల్ పార్క్ 214 ఎకరాల విస్తీర్ణం కలిగి ఒక సంరక్షిత ప్రదేశం గా నిర్వహించబడుతోంది. . ఈ జంతు ప్రదర్శన శాల లో ప్రపంచ వ్యాప్తం గా కల జంతువులు మరియు పక్షులలో సుమారు సగటున 130 జాతుల కు చెందిన 1350 జంతువులు కలవు.

  ...
  + అధికంగా చదవండి
 • 07నిజాముద్దీన్ దర్గా

  నిజాముద్దీన్ దర్గా సందర్శించదగిన ఒక ప్రసిద్ధ ఆకర్షణే కాక ఎంతో ప్రసిద్ది చెందిన ఒక సూఫీ సన్యాసి నిజాముద్దీన్ ఔలియా సమాధి కూడ. ఢిల్లీ లోని నిజాముద్దీన్ పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఇది ప్రతి ఏడాది వేలాదిమంది ముస్లిం యాత్రికులను ఆకర్షించడమే కాక అన్ని ఇతర మతాల ప్రజలు ఇక్కడకు...

  + అధికంగా చదవండి
 • 08ఖూని దర్వాజా

  ఖూని దర్వాజా (రక్తపు మరకల ద్వారం) – దీనికి ఆసక్తికరమైన పేరు లాగే ఆసక్తికర పురాణగాథలు ఉన్నాయి. ఖూని దర్వాజా, ఢిల్లీ గేట్ దగ్గరలో బహదూర్ షా జాఫర్ మార్గంలో ఉన్న ఒక ద్వారం. ముస్లిం సూర్ రాజ్యస్థాపకుడు షేర్ షా సూరి నిర్మించిన ఈ ద్వారం అతనే నిర్మించిన ఫిరోజాబాద్...

  + అధికంగా చదవండి
 • 09గాంధి స్మృతి

  జాతిపిత మహాత్మా గాంధీ తన జీవితంలో చివరి 144 రోజులు గడిపిన స్థలమే గాంధీ స్మృతి లేదా గాంధీ స్మృతి మ్యూజియం. గాంధీ స్మృతి ని ప్రారంభంలో బిర్ల హౌస్ లేదా బిర్లా భవనం అని పిలిచేవారు. జనవరి 30, 1948 న నాథూరాం గాడ్సే ద్వారా హత్య చేయబడిన ప్రదేశం కూడా ఇదే.

  ఈ ఇంటిని...

  + అధికంగా చదవండి
 • 10సులభ్ ఇంటర్నేషనల్ టాయ్ లెట్ల మ్యూజియం

  టాయ్ లెట్ల మ్యూజియం గురించి విన్నారా ? ఢిల్లీ లో ఈ మ్యూజియం ఒకటి కలదు. ఈ మ్యూజియం ను సులభ్ ఇంటర్ నేషనల్ వారు నిర్వహిస్తారు. టాయ్ లెట్ల చరిత్రను వివరిస్తూ, ప్రజలలో వాటిపై ఒక అవగాహన కలిగించట మే దీని ఉద్దేశ్యం.

  ఆది నుండి నేటి వరకు టాయ్ లెట్లు...

  + అధికంగా చదవండి
 • 11నెహ్రు పార్క్

  నెహ్రు పార్క్

  ఢిల్లీ లో చానక్యపురి డిప్లొమాటిక్ ఎన్క్లేవ్ దగ్గర సుమారు 80 ఎకరాల విస్తీర్ణం లో నెహ్రు పార్క్ కలదు. ఈ పార్క్ భారత దేశ మొట్ట మొదటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రు పేరుపై స్థాపించబడినది.

  ఈ పార్క్ ఢిల్లీ లో అత్యధిక పచ్చదన ప్రదేశం కావటం వలన ఉదయం మరియు...

  + అధికంగా చదవండి
 • 12సున్హేరి మసీదు

  ఢిల్లీ లోని సున్హేరి మసీద్ చాంద్ ని చౌక్ లోని సిస్ గంజ్ సాహబ్ గురుద్వారా వద్ద కలదు. ఈ మసీదు ని రోషన్ ఉద్ దౌలా జఫ్ఫార్ ఖాన్ 1721 లో మహమ్మద్ షా పాలనలో నిర్మించారు. దీనినే గోల్డెన్ మాస్క్ అని కూడా అంటారు. ఈ మాస్క్ కు మూడు ఉల్లిపాయ ఆకారం లో రాగి తో చేయబడిన డోమ్ లు...

  + అధికంగా చదవండి
 • 13స్వామి నారాయణ్ అక్షరధాం టెంపుల్

  ఢిల్లీ లోని స్వామి నారాయణ్ అక్షరధాం టెంపుల్ భారతీయ సంస్కృతి ని, శిల్పశైలిని, ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తుంది. ఈ టెంపుల్ సముదాయాన్ని 5 సంవత్సారాల పాటు నిర్మించారు. ప్రాముఖ్ స్వామి మహారాజ్ ఆధ్వర్యంలో దీనిని నిర్మించారు. ఈయన బొచాసన్వాసి శ్రీ అక్షర పురుషోత్తం...

  + అధికంగా చదవండి
 • 14భారతదేశ అంతర్జాతీయ కేంద్రం

  భారతదేశ అంతర్జాతీయ కేంద్రం

  న్యూ ఢిల్లీ లో భారతదేశ అంతర్జాతీయ కేంద్రం 1968 వ సంవత్సరంలో మనుగడలోకి వచ్చిన ప్రసిద్ద నాన్ అఫీషియల్ సాంస్కృతిక సంస్థ. ఇది IIC తెలిసిన ప్రదేశంలో రచయితలు అంతర్జాతీయ సహకారం కోసం ఆలోచనలు మరియుశాస్త్రవేత్తల విజ్ఞానం , మేధావులు మరియు దౌత్యవేత్తలు మరియు విధాన నిర్ణేతలు...

  + అధికంగా చదవండి
 • 15సేక్రేడ్ హార్ట్ కేథడ్రల్

  ఢిల్లీ లోని సేక్రేడ్ హార్ట్ కేథడ్రల్ రాజధాని నగరంలోని పురాతన చర్చి నిర్మాణాలలో ఒకటి. ఇది ఒక రోమన్ కాథలిక్ చర్చి. కన్నాట్ ప్లేస్ లో భాయ్ వీర సింగ్ మార్గ్ చివరిలో 14 ఎకరాల భూమి లో ఉంది. ఫాదర్ ల్యూక్ చే సిద్ధాంతీకరింపబడి, భవనశిల్పి హెన్రీ మేడ్ చే రూపొందించబడిన ఈ...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
21 Jul,Sat
Return On
22 Jul,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
21 Jul,Sat
Check Out
22 Jul,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
21 Jul,Sat
Return On
22 Jul,Sun