Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఢిల్లీ » ఆకర్షణలు » గురుద్వారా బంగ్లా సాహిబ్

గురుద్వారా బంగ్లా సాహిబ్, ఢిల్లీ

3

న్యూ ఢిల్లీ లో ఒక ప్రసిద్ధ సిక్కు మతపరమైన ఆకర్షణలలో గురుద్వారా బంగ్లా సాహిబ్ ఒకటి.ఇది కన్నాట్ ప్లేస్ సమీపంలో ఉన్న బంగారు గోపురంతో ఒక ప్రత్యేకత నిర్మాణం తో కలిగి ఉంటుంది.ఇక్కడ ఎనిమిదవ సిక్కు గురువు అయిన గురు హర్క్రిషన్ ప్రసిద్ధుడు.గురుద్వారా లో 'సరోవర్' అనే ప్రసిద్ధ చెరువు కూడాఉంది. సిక్కు కమ్యూనిటీ సభ్యులు ఈ నీటిని 'అమృత్' (పవిత్ర జలం) గా భావిస్తారు.

నిజానికి, గురుద్వారా కట్టడమును రాజా జై సింగ్ నిర్మించిన ఒక బంగళాలో అంబర్ మరియు నిర్మాణం చేయటం జరిగింది.దీనిని 17 వ శతాబ్దం పాలకుడైన జైసిఘ్పుర ప్యాలెస్ అని కూడా పిలుస్తారు.

సిక్కు కమ్యూనిటీ ఎనిమిదవ గురువు గురు హర్ క్రిషన్ 1664 వ సంవత్సరంలో ఢిల్లీ ని సందర్శించినప్పుడు ఈ బంగళాలో నివసించారని నమ్ముతారు.ఆ సమయంలో మశూచి, కలరా వంటి ప్రాణాంతకమైన వ్యాధుల ఆ ప్రదేశంలో ప్రబలంగా ఉండేవి. అప్పుడు వ్యాధి నివారణకు ప్యాలెస్ కాంప్లెక్స్ లో ఉన్న నీటి ని ఇచ్చేవారు.తరువాత, రాజా జై సింగ్ ఒక ట్యాంక్ నిర్మించారు.ఈరోజే నుంచే అన్ని సిక్కు కమ్యూనిటీ సభ్యులు ఆ నీటిని పవిత్రమైనదిగా భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఈ ట్యాంకు నుంచి నీరు తీసుకుని వెళ్లి వారి ఇళ్లలో నిల్వ ఉంచుకుంటారు.ఆ నీటిలో ఈ రోజు వరకు ఔషధ లక్షణాలను కలిగి ఉన్నట్లు నమ్ముతారు.

ఈ ఆలయ భవనంలోనే సరోవర్, ఒక వంటగది, ఒక ఆర్ట్ గ్యాలరీ, ఒక పాఠశాల, బాబా బఘెల్ సింగ్ మ్యూజియం, ఆసుపత్రి మరియు ఒక గ్రంధాలయం ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 May,Mon
Return On
12 May,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 May,Mon
Check Out
12 May,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 May,Mon
Return On
12 May,Tue