దేవా ఘర్ కు పడమట కల ఈ నందన్ హిల్స్ ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఈ కొండలపై శివ టెంపుల్, మరియు నంది టెంపుల్ కలవు. శివుడి వాహనం అయిన ఒక పెద్ద నంది ఇక్కడ కలదు. ఇక్కడ ఒక పిల్లల పార్క్ కూడా కలదు. ఒక బూట్ హౌస్, ఘోస్ట్ హౌస్, మిర్రర్ హౌస్ వంటి పిల్లల ఆకర్షణలు కలవు. బోటు విహారం, రష్యన్ స్వింగ్ కలవు. ఈ నందన్ హిల్స్ నుండి పట్టాన అందాలు చూడవచ్చు.