విమాన ప్రయాణం
డిబ్రూ ఘర్ లో అన్ని సదుపాయాలూ కల ఎయిర్పోర్ట్ కలదు. దేశం లోని భాగాలకు కలుపబడి వుంది. ప్రతిరోజూ కలకత్తా , ఢిల్లీ, గౌహతి లకు విమానాలు నడుస్తాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో, జెట్ లైట్ సేవలు ఇక్కడ కలవు. పవన్ హాన్స్ హెలికాప్టర్ సర్వీస్ లు కూడా కలవు.